fvz

Friday, February 25, 2011

'ఫీజుదీక్షపై సీఎం వైఖరి గర్హనీయం’

అట్లాంటా: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరిపై పలువురు ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వహిస్తున్న ఫీజుదీక్ష పతాకస్థాయికి చేరుకున్నా స్పందించని సీఎం తీరును తూర్పారబట్టారు. ఇందుకు నిరసనగా ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని తలపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నివసిస్తున్న వైఎస్సార్ అభిమానులు ఈ సదస్సుకి హాజరవ్వాలని నిర్వాహకులు గురవారెడ్డి విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్ళుగా వైఎస్సార్ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్న మాటలో వాస్తవం లేదని మంత్రులు చెప్పడం విడ్డూరమని అమెరికాలోని యువనేత అభిమానులు అన్నారు. అయితే అప్పుడు ఇదే మంత్రులు వైఎస్సార్ వద్ద చేతులు కట్టుకుని నిలబడడం అందరికీ తెలిసిన సత్యమన్నారు. ప్రభుత్వ తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... వారం రోజులుగా ఫీజుదీక్ష చేపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామందరం అండగా వుంటామని పేర్కొన్నారు. జగన్‌కు సంఘీభావంగా అమెరికాతో పాటు పలు దేశాల నుంచి గళమెత్తిన ప్రవాస భారతీయ అభిమానులు వీరు-.

అట్లాంటా: గోపీనాథ్ రెడ్డి, అల్లల రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, కరుణాకర్ రెడ్డి, గిరీష్ మేక, రాజ్ కేశిరెడ్డి
వర్జీనియా: అమరేందర్ రెడ్డి, భువనేష్ భూజల, భాస్కర్ రెడ్డి
డల్లాస్ : గురమ్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ అల్ల, తరంత్, శ్రీధర్ కొర్సపాటి, ప్రసాద్ మల్లు
డిట్రాయిట్: హరిప్రసాద్ రెడ్డి
ఫిలడెల్ఫియా: డాక్టర్ రాఘవ రెడ్డి, జ్యోతి
బోస్టన్: నాగిరెడ్డి, శ్రీధర్ రెడ్డి
ఆస్టిన్: నారాయణ రెడ్డి, రంగేష్ కొన
అర్కన్సస్: రంగరాజు, నిరంజన్ రెడ్డి, రాజీవ్ యెల్లసిరి
డెలవేర్: పరమేష్ భీమ్‌రెడ్డి
చికాగో: ప్రవీణ్ గుణసని, శ్రీనివాస్ అన్నప, రాజేష్ ఇక్కల
న్యూజెర్సీ: రామిరెడ్డి అల్ల, రాజేశ్వర్ గంగసాని, అరికట్ల కోటి
సెయింట్ లూయి: సుబ్బారెడ్డి పమ్మి
బే ఏరియా: సురేష్ వుయ్యూరు, గోపి రెడ్డి, రాఘవ ఎంగల, శివప్రసాద్ రెడ్డి, మధు వంగ
ఫ్లోరిడా: వాసుదేవ రెడ్డి, రఘు పడి, చందు తల్ల
లాస్ ఏంజిలెస్: వీరా రెడ్డి, నగేష్, రాజశేఖర్ కసిరెడ్డి
రిచ్‌మండ్: శేఖర్ రెడ్డి, విశ్వనాథ్ కిచిలి, ధనుంజయ రెడ్డి

ఆస్ట్రేలియా: రమణారెడ్డి
యునెటైడ్ కింగ్‌డమ్: అబ్బయ్య చౌదరి
దక్షిణాఫ్రికా: వెంకట్ రెడ్డి
దుబాయ్: నారాయణ రెడ్డి
కువైట్: మహమద్ అంజుమ్
సింగపూర్: బిజ్జమ్ శ్రీనివాస్ రెడ్డి

YS JAGAN FEES PORU DEEKSHA DAY 7th UPDATES

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top