Adhe Vaadi .. Adhe Vedi ..
రాజశేఖరా రాజ్యమేల విడిచితివి
మమ్మేల వదిలితివి ఈ రాబందుల
కబంద హస్తాలలొ సమస్యల
సుడిగుండాల ఆగ్నిగుండం లొ !!
నీ సహజ అసహజ మరణ వార్తలు
సౄష్టిస్తున్న అలజడి లొ
జాడలేని నీ చిరు నవ్వుల
ఆడుగు జాడల కొసం పరితపిస్తూ
నీ ఆత్మశాంతి కై ప్రార్దిస్తూ !!
రేపటి స్వప్నం కొసం నిరిక్షిస్తూ
మౌనమైన వేళ
మనస్సుని కకలావికలం చెసే
కల్పిత వార్తల లేక ?
చెప్పడానికి విలులేని
కపటపు కౄరత్వమా ?
నీ మరణం వెనుక
దాగి వున్న నిజం ?
తెల్చు కొలెని అనిశ్చితి ఏన్నాళ్ళు ??
నీ స్పూర్తి తొ రగిలిన ఆవేశం
ఆలొచన తొ వివెకం తొ
శాంతి చేస్తాం !!
కాలం చెబుతుంది
కలుగు లొని ఏలుకలకు
ఆ ఇక పక పక లకు
సమాదానం రాజన్నా
నువ్వు లేకున్న అదె వేడి
అదె వాడి అదె వేటు
మరొ పది కాలల పాటు !!