fvz

Tuesday, September 01, 2015

Wednesday, July 08, 2015

సామాన్యుడి నాడి తెలిసిన నాయకుడు...

∎ నీ చిరునవ్వు.. మా గుండెల్లో చెరగని జ్ఞాపకం
∎ నీ నాయకత్వం.. మా బతుకుల్ని వెలిగించిన దీపం 
∎ నీ సంక్షేమాభిలాష.. మా పాలిట సంజీవని
∎ మా ఆత్మ బంధువైన.. నిన్ను ఎన్నటికీ మరువం రాజన్నా

అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమమూ అంతే ముఖ్యమని నమ్మిన ప్రజానాయకుడు.. బీడు భూముల్లో ఆనందపు సిరులు నింపేందుకు జలయజ్ఞం చేపట్టిన రైతు బాంధవుడు.. పేద ప్రజల ఆరోగ్యమే తనకు మహాభాగ్యమన్న మహానేత.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్న రాజనీతిజ్ఙుడు రాజన్న. ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటానన్న ఆ మేరునగ ధీరుడు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాయి. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగనన్నకు ఓ దిక్సూచిలా పనిచేస్తున్నాయి.

‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడి పంటలతో పులకించాలి. బీడు బడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరుడు నిండాలి’’ అని వైఎస్సార్‌ ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించి గ్లోబలైజేషన్‌ వెంట పరుగులు పెడుతున్న పాలకులకు మట్టి వాసనను మళ్లీ పరిచయం చేశారు. దేశానికి వెన్నెముకైన రైతును రాజును చేసేందుకు జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి.. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని ఆరంభించి, అనుమతులు తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేశారు. గుండ్లకమ్మ, వెలిగొండ, అలీసాగర్, సుద్దవాగు, దేవాదుల, సురంపాలెం, మద్దువలస, పెద్దేరు ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టులను పూర్తి చేసి అపర భగీరథుడిగా అన్నదాతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

అంతేగాక ఉచిత విద్యుత్‌ పథకం మీద తొలి సంతకం చేసి.. ‘వ్యవసాయం దండగ.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అన్న గత పాలకుల మాటలు తలకిందులు చేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అలా రాజన్న పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులకు రాష్ట్ర విభజన తర్వాత మరోసారి కష్టాలు మొదలయ్యాయి. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హామీలను తుంగలో తొక్కి రైతులకు తీరని అన్యాయం చేసింది. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కష్టాల పాలు చేసింది. అటువంటి సమయంలో రాజన్న వారసుడు జగనన్న అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 

‘‘వైఎస్సార్‌ రైతు భరోసా’’ పేరిట బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాది పాలనలోనే 49.43 లక్షల మంది రైతులకు రూ.10,209.32 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంతేగాక రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో జనతా బజార్‌ ఏర్పాటు చేయడం సహా... రైతులు పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తులు కూడా ఇందులో అమ్ముకునే వీలు కల్పించారు. వీటి ద్వారా ప్రభుత్వమే 30 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీ పెంచి మంచి ధర లభించేలా ప్రణాళికలు రచించారు. అదే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) ఏర్పాటు చేసి.. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నారు. 


పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు చేసి, రైతులపై ఏ మాత్రం భారం పడకుండా వారు కేవలం ఒక రూపాయి కడితే చాలు.. ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్‌ వెల్స్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా అనేక రకాలుగా రైతులకు అండగా నిలబడుతూ రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి యెడుగూరి సందింటి రాజశేఖర్‌రెడ్డిని రాజన్నగా పేద ప్రజలకు చేరువ చేసిన అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. నిజానికి ఇది వైఎస్సార్‌ మానస పుత్రిక వంటిది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా రూపొందించిన ఈ ఆరోగ్య బీమా పథకం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజల పాలిట సంజీవనిలా మారింది. 2007లో ఆరోగ్యశ్రీ తొలుత 3 జిల్లాల్లో 163 వ్యాధులకు చికిత్స అందించేలా రూపొందించారు. ఆ తర్వాత రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. కేన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. పార్టీలకు అతీతంగా అర్హులందరు వైద్య సహాయం పొందారు. 108 సర్వీసులతో ఎంతో మందిని సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చడం సహా 104 వాహనాలు(సంచార వైద్యశాలలు )లతో ఎంతో మందికి ఔషధాలు అందించారు.


‘‘నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకేస్తా’’ అన్న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను అమలు చేశారు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పేరుతో పేద కుటుంబాలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలోని 1,42,54,134 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసే కొత్త కార్డులను పంపిణీ చేశారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్‌ ప్రాజెక్టుకు జనవరిలోనే శ్రీకారం చుట్టారు. క్యాన్సర్‌ సహా 2,059 వ్యాధులకు వైద్యం చేయిస్తామని.. బిల్లు రూ.1,000 దాటితే పథకం వర్తిస్తుందని ప్రకటించారు. అవ్వా తాతలకు కంటి వెలుగు పథకం తీసుకువచ్చారు. 

అదే విధంగా వైద్య రంగంలో సమూల మార్పులు చేపట్టి.. . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసేందుకు నాడు –నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 11,197 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర పౌరులందరికీ హెల్త్‌ రికార్డులను సిద్ధం చేయబోతున్నారు. భారీగా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు సింగిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. 16 కొత్త మెడికల్‌ కాలేజీలు నిర్మించబోతున్నారు. 


ఇక జూలై 1న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన 108, 104 కొత్త వాహనాల ప్రారంభోత్సవం ఎంత కన్నుల పండువగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1,088 వాహనాలు ఒకేసారి సేవల్లోకి బయలుదేరి వెళ్లాయి. రాజన్న వారసుడి ప్రజారోగ్య రథయాత్రకు ప్రజలంతా నీరాజనం పట్టారు. 108, 104 వాహనాలు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి వివిధ జిల్లాలకు తరలివెళ్తున్న దృశ్యాల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో మరోసారి పేద ప్రజల కళ్లల్లో ఆశాజ్యోతులు వెలిగించారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు లభించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మూడు ప్రధాన నగరాల్లో 130 ఆసుపత్రులను ఎంపానల్‌ చేశారు. అంతేగాకుండా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ దేశంలోనే రికార్డు స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సహా.. ప్రాణాంతక వైరస్‌ సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పేదరికం ప్రతిభకు ప్రతి బంధకం కాకూడదని.. ఉన్నత విద్యనభ్యసించాలనే కలకు ఆటంకం కారాదని భావించారు వైఎస్సార్‌. కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఒకరు ఉన్నా.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆయన నమ్మారు. అందుకే చదు‘కొన’లేని విద్యార్థులకు చేయూత అందించడమే లక్ష్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్‌, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థుల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించేలా పథకాన్ని రూపొందించారు. ఈ విప్లవాత్మక పథకం ద్వారా లబ్ది పొంది ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కెరీర్‌లో స్థిరపడ్డారు. 


వైఎస్‌ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నవరత్నాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కూడా ఒకటి. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని.. ఏ ఉన్నత చదువుకైనా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (జగనన్న విద్యా దీవెన) అమలు చేస్తున్నామని ప్రకటించారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువేనని విశ్వసించిన ఆయన గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాట వేశారు. అదే విధంగా జగనన్న వసతిదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించేందుకు సిద్ధమయ్యారు. 

అంతేగాకుండా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. ‘జగనన్న గోరుముద్ద’పేరిట మధ్యాహ్న భోజనం పథకంలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘జగనన్న విద్యా కానుక’తో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్‌ తదితరాలు పంపిణీ చేస్తున్నారు. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు నాంది పలికారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తూనే.. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సన్నద్ధులను చేసేందుకు, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

వృద్ధాప్యం భారం కాకూడదనే ఆలోచనతో వైఎస్సార్‌ అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా పెన్షన్లు అందే ఏర్పాటు చేశారు. ఆసరాలేని వృద్ధులు, దివ్యాంగులు, ఆర్థిక సాయం ఎదురు చూసేవారికి ఈ పెన్షన్లు చేయూతనిచ్చాయి. కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను మార్చి అర్హులందరికీ పెన్షన్‌ అందేలా ఆయన చర్యలు తీసుకున్నారు. 


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేసి తండ్రి ఆశయ వారసత్వాన్ని నిలబెట్టారు. ఓ అడుగు ముందుకేసి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుడి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్‌ డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు.‘గడప వద్దకే పెన్షన్‌’ కార్యక్రమాన్ని అమలు చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగుల కళ్లలో ఆనందం నింపారు.  గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం.. ప్రజల వద్దకే పాలనను ఆవిష్కృతం చేశారు. 

నాడు ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న చేపట్టిన పాదయాత్ర 1,470 కిలోమీటర్లు కొనసాగింది.. ఆ యాత్ర నుంచే ‘ప్రజా మేనిఫెస్టో’  రూపుదిద్దుకుని... రైతును రాజు చేసింది... నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించింది... అన్నివర్గాల ప్రజలకు మేలు చేసి కోట్లాది మంది గుండెల్లో ‘మహానేత’ను కొలువుదీరేలా చేసింది... ప్రజా సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఎన్నికై సంక్షేమ పాలన అందిస్తున్నారు. 


గత ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా అప్పులు స్వాగతం పలికినా చిరునవ్వు చెరగనీయక ముందుకు సాగుతున్నారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే ఏడాది కాలంలోనే 77 హామీలను అమలు చేసి, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్‌ ప్రకటించి.. ఇంకా మిగిలి ఉన్న 16 హామీలను కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని ప్రకటించారు. రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్‌ కానుక, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ కాపునేస్తం తదితర పథకాలు అమలు చేశారు. అక్కాచెల్లెమ్మలకు పెద్దపీట వేస్తూ దాదాపు 30 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు సన్నద్ధమయ్యారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇంత గొప్పగా ప్రజల రుణం తీర్చుకుంటూ, తండ్రి పేరు ప్రతిష్టలు నిలబెడుతూ... నువ్వు మాతోనే ఉన్నావన్న అభయం ఇస్తున్న తనయుడిని కన్న రాజన్నా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!! అలాగే రైతు దినోత్సవ శుభాకాంక్షలు!!Friday, June 12, 2015

Daggubati Venkateswara Rao Open Letter

 ''బాలయ్యా.. చంద్రబాబును చంపెయ్. ఆయన రక్తంతో తడిసిన కత్తిని తెచ్చి నాకు చూపించు'' సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు మామ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన ఆఖరి ఘడియల్లో చేసిన వ్యాఖ్యలివి. 'ఓటుకు కోట్లు' రాజకీయాలతో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలను గుండు గుత్తగా కొనుగోలు చేసి తన రాజకీయ జీవితానికి చరమాంకం పాడిన చంద్రబాబు పట్ల ఎన్టీ రామారావు బాధతో చేసిన వ్యాఖ్యలివని 2009, మార్చి 18వ తేదీన తన బావమరిది, సినీనటుడు బాలకృష్ణకు ఎన్టీ రామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు స్వయంగా రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

వాస్తవానికి దగ్గుబాటి ఈ లేఖను ఫిబ్రవరి నెలలోనే రాసినప్పటికీ....తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న బాలకృష్ణ వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తానీ లేఖను బయట పెడుతున్నానని దగ్గుబాటి మార్చి నెలలో మీడియా సాక్షిగా చెప్పారు. అప్పుడు ఈ లేఖ తెలుగు నాట ఎంతో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నందుకు నిరసనగా బాలకృష్ణ, గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలోని తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తాను బాలకృష్ణకు రాసిన లేఖను దగ్గుబాటి విడుదల చేశారు.

'బాలయ్య! నీకు గుర్తుందా ? మీ నాన్న తన ఆఖరి ఘడియల్లో ఓ రోజు నీతో ఓ విషయం చెప్పారు. ''నీవు నా కొడుకువు. చంద్రబాబును చంపెయ్, రక్తంతో తడిసిన ఆ కత్తిని తెచ్చి నాకు చూపించు'' అన్నారు. ఆయన ఉద్దేశం నిజంగా చంద్రబాబును నీవు చంపాలనికాదు. చంద్రబాబు కారణంగా తాను ఎంత బాధ పడుతున్నానో చెప్పడమే ఆయన ఉద్దేశం. ఆనాడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఓ సీడీలో కూడా నిక్షిప్తం చేసుకున్నావు' అని బాలయ్యనుద్దేశించి దగ్గుబాటి ఆ లేఖలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 1995, ఆగస్టులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటుకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. వెన్నుపోటు పాపంలో తనకు కూడా భాగస్వామ్యం ఉందంటూ దగ్గుబాటి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు.

ఈ లేఖను బయటపెట్టినప్పుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన భార్య పురంధేశ్వరి లోక్‌సభకు ఎంపికై కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు నైతికత, విలువల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో నాటి సంఘటనలను గుర్తు చేయడం సమంజసంగా భావించాం. దగ్గుబాటి రాసిన లేఖ నాటి పత్రికలను తిరగేస్తే ఇప్పటికీ కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్‌లో వెతికినా దొరుకుతుంది.


AP CM Chandrababu Vs Telangana CM KCR | Cash For Vote Scam |

Sunday, May 10, 2015

సల్మాన్‌కు ఎందుకు మినహాయింపు???


సల్మాన్‌కు ప్రస్తుతానికి జైలు తప్పిస్తూ హైకోర్టు వ్యవహరించిన తీరు అతని అభిమానులను ఆనందపరిస్తే, సామాన్యులను నివ్వెరపరిచింది. వారం, పదిరోజుల బెయిలు కాదు, కేసు విచారణను జూన్‌ 15కు వాయిదా వేసి అప్పటిదాకా బెయిలట! అంతేకాదు, జడ్జిగారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఒత్తిళ్లు తట్టుకుని సెషన్స్‌ కోర్టు జడ్జి ఐదేళ్ల శిక్ష వేస్తే (పదేళ్ల దాకా వేసే అవకాశం వుంది) 'అప్పీలుపై విచారణ జరిగి నిర్ణయం తీసుకునే వరకూ అతణ్ని జైల్లో వుంచాల్సిన కేసు కాదిది..'' అనేశారు హైకోర్టు జడ్జి. పన్నెండున్నరేళ్లపాటు విచారించి, వెలువరించిన 240 పేజీల తీర్పును యీ జడ్జిగారు ఎప్పుడు చదివారో ఏమో? సల్మాన్‌ కారు తోలినంత వేగంగా చదివి వుంటారు. బుధవారం నాడు కింది కోర్టు తీర్పు వెలువడింది. సాయంత్రానికే హైకోర్టు రెండు రోజుల బెయిలు యిచ్చింది. రెండు రోజులయ్యేసరికి యిదిగో ఐదువారాల బెయిలు యిచ్చేసింది. ఈ కేసు విషయంలో సల్మాన్‌ ప్రవర్తన గమనించినవారికి యీ బెయిలుకు అతను తగినవాడా కాదా అన్నది సులభంగానే తోస్తుంది. అతనికి డ్రైవింగు లైసెన్సు లేదు, తప్ప తాగాడు, డ్రైవింగు సీటులో కూర్చుని నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడు. ఇది ప్రాసిక్యూషన్‌ వాదం. అది తప్పు అని డిఫెన్సువారు వాదించారు, సహజం. అతను డ్రైవింగు సీటులో లేడంటారు వారు. అదే నిజమైనా ప్రమాదం జరిగిన తర్వాత అతను పారిపోవడమేమిటి? తన డ్రైవరు కొందరు మనుష్యులపై బండి పోనిచ్చేస్తే పోలీసులకు ఫోన్‌ చేసి తెలియపరచవద్దా? క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చూడవద్దా? కేసు నడుస్తూండగా ఎన్ని రకాల వింత వాదనలు చేస్తూ, స్టేటుమెంట్లు మారుస్తూ పోయాడో చూడండి. అతని వ్యక్తిగతమైన అలవాట్లు పక్కన పెడదాం, కానీ చట్టం పట్ల అతని నిర్లక్ష్యం వన్యమృగాల వేట కేసు విషయంలో స్పష్టమైంది కదా.  ఇటువంటి వాడి హక్కుల గురించి జడ్జిగారు ఫీలై పోతున్నారు. అప్పీలు పిటిషన్‌ను అనుమతించి, పెండింగులో వుంచిన తర్వాత, ఆయన హక్కులకు భంగం కలిగించడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. మరి చనిపోయిన, గాయపడిన వారి హక్కుల మాటేమిటి? 

ఫుట్‌పాత్‌ల మీద పడుక్కునే వారికి హక్కులుండవు అని సల్మాన్‌ అభిమానులు ట్వీటవచ్చు. ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపే హక్కు వుందా? సమయానికి డ్రైవరు లేడు, ఎవరో కిడ్నాపర్‌ను లేదా హంతకుణ్ని పట్టుకోవడానికి వేగంగా వెళుతూంటే అనుకోకుండా ప్రమాదం జరిగింది అనేందుకు లేదు. డ్రైవరు వున్నాడు, తను తాగి వున్నాడు, డ్రైవరును తప్పుకోమని తాను స్టీరింగు పట్టుకున్నాడు. వేగంగా బండి తోలాడు. ఎందుకు? అదొక వేడుక! హైదరాబాదులో ఓఆర్‌ఆర్‌పై మోటారుసైకిళ్ల పందాలు వేసుకునే డబ్బున్న కుర్రాళ్ల తరహాలో ఒక ఎడ్వెంచర్‌!  ఓఆర్‌ఆర్‌ ఖాళీగా వుంటుంది, వాళ్లు కూడా ఎవరూ లేని పొద్దున్న సమయాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ సల్మాన్‌ అర్ధరాత్రి సాహసానికి దిగాడు. బొంబాయి నగరవీధుల సంగతి అతనికి తెలియనిది కాదు. అక్కడే పుట్టి పెరిగాడు. అతని సహనటులు కొందరు అలా పేవ్‌మెంట్లపై పడుక్కునే పైకి వచ్చారు. 

కానీ విజయమో, వీరస్వర్గమో అన్న థీమ్‌తో సల్మాన్‌ స్టీరింగు పట్టాడు. పూటుగా తాగి, తోలి, క్షేమంగా యిల్లు చేరగలిగితే సల్మాన్‌కు విజయమన్నమాట, మధ్యలో ప్రమాదం జరిగితే అవతలివాళ్లకు వీరస్వర్గమన్నమాట! చచ్చిపోయిన పేదల పట్ల సల్మాన్‌కు వ్యక్తిగతమైన కక్ష లేదు... నిజమే, జాలీ లేదు. ఆ తర్వాత పశ్చాత్తాపమూ లేదు. నాగయ్యగారు సినిమా హీరో అయ్యాక కారు కొని వేగంగా నడిపేవారు. ఓ రోజు బీచ్‌ రోడ్డులో ఓ కుక్క కారు కింద పడింది. ఒక ప్రాణి ఉసురు తీశాను, నాకు డ్రైవింగు చేసే అర్హత లేదు అనుకుని పశ్చాత్తాపపడి అప్పణ్నుంచి డ్రైవింగు జోలికి వెళ్లలేదు. ఆయనపై ఏ న్యాయస్థానమూ కేసు పెట్టలేదు. అయినా తనకు తానే శిక్ష వేసుకున్నాడాయన. సల్మాన్‌ మళ్లీ డ్రైవింగు చేశాడో లేదో మనకు తెలియదు, కానీ తాగుడు మాత్రం మానలేదు. మద్యం వలన జరిగిన అనర్థమిది అని గుర్తించి, మద్యపానం మానేసి, దాని గురించి వుచితంగా ప్రచారం చేసి వుంటే అది ఒక పద్ధతి. ప్రచారం చేస్తే తప్పు ఒప్పేసుకున్నట్లవుతుంది అనుకుంటే కనీసం మానేసి వూరుకోవలసినది. ''మేయర్‌ ఆఫ్‌ కేస్టర్‌బ్రిజ్‌'' అని థామస్‌ హార్డీ నవల వుంది. డబ్బులేని ఒక తాగుబోతు, తాగుడు మైకంలో తన భార్యను, కూతుర్ని యింకోడికి అతి తక్కువ మొత్తానికి అమ్మేస్తాడు. మైకం దిగాక తన తప్పు గ్రహించి పశ్చాత్తాప పడతాడు. అప్పుడు తన వయసు 21 కాబట్టి, మరొక 21 ఏళ్లు మద్యానికి దూరంగా వుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత కష్టపడి పైకి వచ్చి, పేరు సంపాదించి కేస్టర్‌బ్రిజ్‌ అనే వూరికి మేయరు కూడా అవుతాడు. కానీ గతం తాలూకు నీడలు అతన్ని వెంటాడుతూనే వుంటాయి. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లాడదామంటే పాతభార్యతో చట్టపరంగా విడాకులు తీసుకోలేదు, ఆ విషయం బయటకు వస్తే మానహాని. ఇలా సతమతమై జీవితం చిందరవందర అవుతుంది. ఒక రాత్రి మద్యపానం అతని జీవితాన్ని కలకాలం వేధిస్తుంది. తప్పు చేస్తే చట్టం నుండి తప్పించుకోలేరు అనే నీతినే ''లే మిజెహాబ్లా'' (ద మిజరబుల్స్‌) అనే ఫ్రెంచ్‌ నవల చెపుతుంది. విక్టర్‌ హ్యూగో రాసిన యీ నవలను తెలుగులో ''బీదలపాట్లు'' పేరుతో రెండు సార్లు తీశారు. (దాని తమిళ వెర్షన్‌ ''ఏళై పడుం పాటు'' ను కాస్త ఆధునీకరించి కొన్నాళ్లకు ''జ్ఞాన ఒళి'' అనే పేరుతో తమిళంలో శివాజీతో తీశారు). 

పేదగా వుండగా చేసిన దొంగతనం చిన్నదే, కానీ చట్టం వెంటాడుతుంది - డబ్బు సంపాదించి, పేరు, వేషం మార్చుకుని పెద్దమనిషిగా అవతరించినా! జావర్‌ అనే పోలీసు అధికారి యీ కేసును వదిలిపెట్టడు, ఎన్ని మంచిపనులు చేసినా కడకు హీరోకు శిక్ష పడేట్లా చేస్తాడు.  సల్మాన్‌ మారిపోయాడు, వారెవరికో విరాళాలు యిచ్చాడు, కేసు కొట్టేయాలి అని సోషల్‌ మీడియాలో అడావుడి చేసేవారు గాలి జనార్దనరెడ్డి గురించి కూడా యిలాగే ఫీలవుతారా? వెంకటేశ్వరస్వామికి కిరీటం యిచ్చాడు కాబట్టి గనులు దోచినా వదిలేయాలి అంటారా? నా బోటి వాడు ఇన్‌కమ్‌టాక్సు కట్టడం మానేసి, ఆ డబ్బుతో ఆసుపత్రిలో రోగులకు రొట్టెముక్కలు పంచుతానంటే ఒప్పుకుంటారా? దేని దారి దానిదే! ధర్మరాజు ధర్మమూర్తి, స్వర్గానికి తీసుకెళ్లబోయే ముందు నరకం చూపించి, దానిలో వాళ్ల తమ్ముళ్లు నరకబాధలు పడుతున్నట్లు భ్రమ కల్పించి మనక్షోభ కలిగించారు. అదేమంటే అబద్ధంలా తోచే నిజం - అశ్వత్థామ హతః కుంజరః - చెప్పావు కాబట్టి అన్నారు. ఒక ఋషి చిన్న పిల్లాడిగా వుండగా వేడుక కోసం తుమ్మెదలకు ముళ్లు గుచ్చేడట. శూలశిక్ష పడింది. ఇదేమిటి? అంటే చిన్నప్పుడు చేసినదానికి... అన్నాడు యమధర్మరాజు. 'బాల్యంలో తెలిసీ తెలియక చేసినదానికి యింత శిక్షా? నీకు శాపం యిస్తున్నా' అన్నాడు ఋషి. శాపం యిస్తే యియ్యి కానీ శిక్ష తప్పదు, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే! అన్నాట్ట ఆ సమవర్తి. 

ఇది భారతీయ సంస్కృతి. మరి న్యాయాధీశులు యివన్నీ చదివి తీర్పిస్తారో, లేక యిష్టాయిష్టాల బట్టి యిస్తారో తెలియదు. పురాణాల సంగతి వదిలేయండి, ఈ నేటి సమాజంలో కూడా ఉద్యోగి 40 ఏళ్ల సర్వీసులో సంస్థకు ఎన్ని లాభాలైనా చేకూర్చవచ్చు, ఒక్క ఖాతా విషయంలో చిన్న పొరపాటు జరిగినా చట్టప్రకారం శిక్ష తప్పదు. దానికీ, దీనికీ ముడిపెట్టరు. సత్యం రామలింగరాజు కేసులో ఏమైంది? ఎంతోమందికి ఉద్యోగాలిచ్చారు, భారత ఐటీ రంగానికి ప్రతిష్ట తెచ్చారు, అయితే మాత్రం జైల్లో కూర్చోబెట్టలేదా?  సల్మాన్‌ విషయంలో బెయిల్‌ యిచ్చినంత మాత్రాన ఆయన పారిపోతాడా? అంటున్నాడు  యీ జడ్జిగారు. రామలింగరాజు మాత్రం పారిపోతాడా? విదేశాల్లో సగం షూటింగు చేశాం, మిగతా సగం పూర్తి చేయకపోతే సినిమా నాశనమై పోతుంది, దానిపై ఆధారపడిన వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ సల్మాన్‌ సినిమా నిర్మాత రేపు అనుమతికై అభ్యర్థించవచ్చు, యిలాటి జడ్జి అనుమతి దయచేయించవచ్చు కూడా. 

ఇలాటి బెనిఫిట్‌ లక్షలాది కేసుల్లో నిరాకరిస్తున్నారు, సల్మాన్‌కు ఎందుకు మినహాయింపు? బయట వుంటే సాకక్షులను ప్రభావితం చేస్తారు అంటూ రామలింగరాజును లోపల కూర్చోపెట్టారు - ఆయనే నేరం ఒప్పేసుకుని బయటపెట్టినా! మరి సల్మాన్‌ ఆ పని చేయడన్న గ్యారంటీ వుందా? కేసులో కీలకసాక్షి రవీంద్ర పాటిల్‌ సంగతేమైందో చూడండి. అతను మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సల్మాన్‌కు బాడీగార్డు. ప్రమాదం జరగగానే సల్మాన్‌ పారిపోగా, బాధ్యత గుర్తెరిగి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినవాడు. ఉన్నదున్నట్టు చెప్పి ఆపదలు తెచ్చుకున్నాడు. సల్మాన్‌ తరఫు న్యాయవాదులు అతన్ని అనేక రకాలుగా ఒత్తిడి చేసి పిచ్చెక్కించారు. ప్రభుత్వం అతని ఉద్యోగం పీకేసింది. అతను ముంబయి విడిచి వెళ్లిపోయాడు. న్యాయవాదులకు భయపడి కోర్టుకి సరిగా రాకపోతే, కోర్టు జైలుకి పంపింది. చివరకు బిచ్చగాడిగా మారి, మద్యానికి బానిసై, క్షయ వ్యాధితో చచ్చిపోయాడు. సల్మాన్‌ డ్రైవరు కూడా సాక్ష్యం మార్చాడు. సల్మాన్‌కున్న వీర ఫాలోయింగ్‌ చూసి, అతను ఎవరినైనా కాల్చినా, కోసినా, నంజుకు తిన్నా తప్పు లేదు అని వీరంగం వేస్తున్న అభిమానుల సందడి చూస్తే ఏ సాక్షికైనా నోరు పెగలదు.  సినిమా పరిశ్రమలో అతని పక్షాన కాకుండా న్యాయం పక్షాన మాట్లాడిన వారెవరైనా వున్నారా? సినిమా పరిశ్రమకు యితను చేసిన ఉద్ధరింపు ఏమిటి? తన సహనటి అయిన ఐశ్వర్యా రైతో అతను ఫోన్‌లో ఎంత తీరుగా మాట్లాడాడో నీరా రాడియా టేపుల్లో తెలిసింది. జింకలను వేటాడిన మదం, మనుష్యులపైకి కారు పోనిచ్చిన నిర్లక్ష్యం, పొగరు, దబాయింపు - ఏమీ తగ్గలేదని ఆ టేపులు చెపుతున్నాయి. 

మరి ఎందుకు సినిమావాళ్లంతా అతని యింటికి క్యూలు కడుతున్నారు? అతను హీరో కాబట్టి! అదే ఒక చిన్న హీరో అయితే, మాజీ హీరో అయితే, ఫ్లాప్‌ హీరో అయితే పట్టించుకునేవారా? సల్మాన్‌ సినిమాలు యింకా ఆడుతున్నాయి కాబట్టి సినీరంగం, నిర్మాతలు, నిర్మాతల వెనక వున్న ఫైనాన్షియర్లు, కార్పోరేట్లు, వారికి దన్నుగా నిలిచే రాజకీయ నాయకులు మద్దతుగా నిలబడ్డారు. ఈ హంగామా అంతా చూసి జడ్జిగారు తడబడి వుండవచ్చు. హైకోర్టులో అప్పీలు విచారణ సమయంలో ఏదైనా జరగవచ్చు. అమిత్‌ షా కేసు యిటీవలే చూశాం. కానీ యీ లోపున బెయిలు యివ్వడమే ఆశ్చర్యకరం. అతను ఒక్కరోజు కూడా జైలుకి వెళ్లకూడదని కొన్ని వర్గాలు పట్టుదలతో వున్నట్టున్నాయి. బలరాజ్‌ సహానీ అనే హిందీ సినిమా నటుడు మంచి కారెక్టరు యాక్టరే కాక, వామపక్షవాది కూడా. కార్మికోద్యమంలో, ఇప్టా అనే ప్రగతిశీల కళాకారుల సంఘంలో చురుగ్గా పాల్గొనేవాడు. దాని కారణంగా ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో పెట్టింది. షూటింగు వున్న రోజుల్లో ఆయన పోలీసు ఎస్కార్ట్‌తో స్పాట్‌కు వచ్చి నటించి మళ్లీ జైలుకి వెళ్లేవాడు.  సల్మాన్‌ విషయంలో కూడా సాంతం బెయిలు యిచ్చే బదులు, యిలాటి వెసులుబాటు యిచ్చి అతను ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాల పూర్తికి కోర్టు సహకరించవచ్చు. 

కానీ అలా చేయకపోవడంతో సల్మాన్‌ జైలుకి వెళ్లడు అనే ధీమాతో యీ విరామంలో అనేకమంది నిర్మాతలు కొత్త ఆఫర్లతో అతని వద్దకు రావచ్చు. ఈ కేసు అంతిమంగా ఏమౌతుందో వేచి చూడాలి. ఈ లోపున మాత్రం తోస్తున్నదేమిటంటే - నువ్వు ఒక మంచి నటుడవై, నీ సినిమాలు హిట్‌ అవుతూ వుంటే చాలు, ఏం చేసినా చెల్లిపోతుంది. మరి యీ సూత్రం సంజయ్‌ దత్‌ విషయంలో ఎందుకు వర్తించలేదు? అని అడిగితే యిప్పుడే సమాధానం చెప్పడం కష్టం. దాన్నీ చాలా ఏళ్లు లాగారు. చివరకు లోపలకి పంపారు, అయినా మాటిమాటికీ ఏదో కారణం చెప్పి పెరోల్‌మీద బయటకు వచ్చేస్తున్నాడు. ఈ పోలిక వస్తుందనే భయం కూడా సల్మాన్‌కు వుందని కాబోలు యీ మధ్య కోర్టులో అసందర్భంగా తను 'హిందూ-ముస్లిం' అని చెప్పుకున్నాడు. తల్లి హిందువు, తండ్రి ముస్లిం అని అర్జంటుగా గుర్తు చేశాడు. సంజయ్‌ విషయంలో దీనికి విపర్యంగా తల్లి ముస్లిం, తండ్రి హిందువు. క్రిమినల్‌ కేసుల్లో కూడా క్షేత్రప్రధానమా? బీజప్రధానమా అనేది కూడా చర్చనీయాంశం అవుతుందని నేనెన్నడూ వూహించలేదు. దేశంలో చాలా వింతలు జరుగుతున్నాయి. వాటిలో యిదీ ఒకటిలా వుంది. 

-MBS Prasad (మే 2015)


Friday, April 17, 2015

Congrats to Comedy King Raajeeeee....)


O Kalyan What Is This Mess-up ?


ఓ.కళ్యాణ్‌.. సినీ పరిశ్రమలో చాలామందికి సుపరిచితుడు. అందరితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి కూడా. పలు సినిమాల్లో నటించినా, ఈయన ఎవరో ప్రేక్షకుల్లో చాలామందికి తెలియదు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల పుణ్యమా అని ఓ.కళ్యాణ్‌ పేరు ప్రముఖంగా తెరపైకొస్తోంది. ‘మా’ ఎన్నికలు అక్రమమంటూ ఆయన కోర్టును ఆశ్రయించడమే అందుక్కారణం. గత నెలలో జరిగిపోయిన ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదంటే, అంతా ఓ.కళ్యాణ్‌ పుణ్యమే. ఎట్టకేలకు ఓ.కళ్యాణ్‌ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం, ఎన్నికల ఫలితాల వెల్లడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయనగారికి చీవాట్లు పెట్టి, ఫైన్‌ కూడా వేసేసింది న్యాయస్థానం. అయినా ఓ.కళ్యాణ్‌ తగ్గలేదు. హైకోర్టును ఆశ్రయించారు. రేపు ఉదయాన్నే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈలోగా న్యాయస్థానం ఓ.కళ్యాణ్‌ పిటిషన్‌పై సానుకూలంగా స్పందిస్తే, ఆయనగారి పంతం నెగ్గినట్టవుతుంది. కింది కోర్టే నాలుగు చీవాట్లు పెట్టిందంటే, హైకోర్టు తక్కువలో తక్కువ పది చీవాట్లయినా పెట్టకుండా వుంటుందా.? అని ఓ.కళ్యాణ్‌ తీరు గురించి సినీ రంగంలో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఓ.కళ్యాణ్‌ పట్టుదల దేనికోసం.? ఆయన ఉద్దేశ్యం ఏమిటి.? ఇదే  ఎవరికీ అర్థం కావడంలేదు. ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్‌ కాదు కదా.!!! 

Sunday, April 05, 2015

Abburi Lavanya From Narasaraopet Died In Alabama, USA : R.I.P...

Abburi Lavanya from Andhra Pradesh Capital district Guntur found dead in a poor in Alabama, USA. Lavanya hails from Narasaraopet, Guntur District of Andhra Pradesh. Authorities found the 27 year old floating body in a pond on wednsday near A&M research farm and confirmed her as Lavanya Abburi. She is on her student visa and enrolled for her PHD in Plant & Science program from Alabama A&M University.
The Alabama A&M University family is grieved by the untimely death of Lavanya, who was diligently pursuing her dream,” said AAMU President Andrew Hugine, Jr. “We offer counseling and other support to those who were touched by her presence and motivated by her determination. Moreover, we ask for prayers for her family, AAMU President says.
Autopsy to Lavanya body was completed on Thursday and cause of death is not clear, so decided to do further forensic tests, The Alabama county said in a statement. As per the initial reports there were no foul play found in the death, officials announced. It is leart that Lavanya Abburi was a frequent visitor to the pond location towards her agricultural research studies at Walkerlane farm station.
Meanwhile in home town Narasaraopet, Lavanya parents, family members and friends are in deep grief after hearing their loved one’s death in US while pursuing further studies. Lavanya parents requested government to support in bringing back her body to Narasaraopet.

Friday, February 13, 2015

Temper Movie Review

RATING:3.25 / 5

Story:

Daya (NTR), a corrupt-criminal minded-cunning Sub-Inspector of Police, gets transferred to the city of Vizag by Minister (Jayaprakash Reddy) as per the directions of Gangster Valteru Vasu (Prakash Raj). The only agenda on his mind is to make quick bucks until a horrifying incident changes his life forever. What was that? Grab the tickets of 'Temper' to know more!

Artists Performance:

NTR: What should we call this Supremely Talented Person - A Born Artiste or A Complete Actor? Tarak has just nailed it! Be it the body language, mannerisms, dialogue delivery, diction and intense performance, He reinvents himself much to the delight of movie buffs and walks away with the top honours. Special mention for highly impressive Makeover and clap-worthy Dance Moves.

Kajal: She does a decent job playing the role of an Animal Lover. However, She isn't looking at her best in few portions, love track wasn't etched well and Casting Kovai Sarala as her Mom is the worst thing to happen.

Prakash Raj is too good in the role of a baddie and his conversations with Tarak are really funny. Posani plays the vital role of a 'Honest' Police Constable working under a 'Corrupt' SI and he is an asset to the movie. Tanikella Bharani gives a matured performance. Jayaprakash Reddy evokes few laughs with his trademark comic timing. Ali and Saptagiri are just about okay. Rama Prabha and Others have done justice to their roles.

Plus Points:

- NTR's Makeover, Intense Performance & Dances

- Posani's Characterization & Salute scene

- Oneliners

- Climax Twist

- Emotionally charged Second Half

Minus Points:

- NTR-Kajal love track

- Devudaa song placement

Analysis:

Puri Jagannath is a filmmaker with good track record of delivering money spinners on most occasions when teamed up with Star Heroes. Vakkantham Vamsi, on the other hand, is known for the highly productive twists & turns in his commercially viable subjects. When these two A-Listers join hands for a film starring NTR, Expectations grow by leaps & bounds, and the end result everyone would like to see is nothing short of a Blockbuster. Has ‘Temper’ met the hype around it? Yes, It actually did! Tarak travels in the path that most Star Heroes fear to travel and gives a riveting performance.

Songs by Anup Rubens will go down well with Youth & Masses. Its actually Tarak’s graceful & fast-paced dance moves which make them work. Background Score by Manisharma is impressive. Shyam K Naidu's Cinematography is topnotch. Oneliners pack a punch, especially ‘Naa Peru Daya...Naaku Lenidhe Adhi’, ‘Neeku Ego Lopale Untundemo...Naaku Naa Chuttu WiFi La Untundi’ hits the right chord with the audience. Editing is sharp. Production Values of Parameshwara Arts are rich.

Interesting Characterizations, Promising Dialogues, NTR-Posani & NTR-Prakash Raj combo scenes, Unexpected Twist in Climax and High Emotional Quotient in Second Half work in the favour of 'Temper'. Watch 'Temper' to know what's the impact is going to be when one of the finest actors of Telugu Cinema delivers his best. Its actually Tarak’s One Man Show! There is absolutely no chance of anyone giving thumbs down to ‘Temper’ after enjoying Daya’s dandayatra on the big screen.

Box Office: Massive Release & Good Pre-Release Buzz helps 'Temper' rewrite few Opening Records of TFI. It would surely be one among the All Time Top 3 Day 1 earners and has got the potential to become Tarak’s biggest grosser till date (Rs 50 crore-plus).

Verdict: NTR’s Dandayatra on Box Office!

Tuesday, February 10, 2015

Smoking & The Science Facts

Chemicals

       Cigarette smoke combines 4,000 chemicals, many of which are harmful to the human body. All tobacco products that are smoked deliver substantial amounts of toxic chemicals to their users and those who breathe their smoke.

Cigarette Smoke
  
      Cigarette smoke is a combination of:

 1. Mainstream smoke - the smoke inhaled by a smoker
 2. Sidestream smoke  - the smoke from the end of a lit cigarette
 3. Secondhand smoke - the smoke exhaled by a smoker plus sidestream smoke
Cancer Causing Chemicals

      Of the 4,000 or so chemicals present in cigarette smoke, more than 60 have been identified as cancer causing chemicals. 11 of these are known to cause cancer in humans and a further 8 probably also cause cancer in humans.

Some of the cancer causing chemicals in tobacco smoke include:
 • Benzene
 • 2-naphthylamine
 • 4-aminobiphenyl
 • Chromium
 • Cadmium
 • Vinyl chloride
 • Ethylene oxide
 • Arsenic
 • Beryllium
 • Nickel
 • Polonium-210.
Toxic Chemicals

      Toxic chemicals in tobacco smoke include:


 1. Nicotine - the addictive agent
 1. Formaldehyde - used in preservation of laboratory specimens
 1. Ammonia - used in toilet cleaners
 1. Hydrogen Cyanide - used in rat poison
 1. Acetone - used in nail polish remover
 1. Carbon monoxide - found in car exhaust
 1. Tar - particulate matter in cigarette smoke
 1. Toluene - found in paint thinners
 1. Phenol - used in fertilisers.

   
Impacts 


These chemicals have serious health impacts on the human body. For example:
 1. * Hydrogen cyanide, carbon monoxide and tar cause, or are associated with, cardiovascular disease and chronic obstructive lung disease.

 2. * Ammonia and formaldehyde cause eys, nose and throat irritations and other breathing problems.
  The chemicals present in mainstream, sidestream and secondhand smoke are similar; however, the quantities of the various chemicals present differ.

Sidestream smoke is generated at lower temperatures and under different conditions than mainstream smoke and, consequently, contains higher concentrations of many of the toxins found in mainstream smoke.

With approximately one non-smoker dying due to secondhand passive smoke exposure for every eight smokers dying of smoking-related disease it is no surprise that secondhand smoke has been designated a known human carcinogen(cancer-causing agent).

Half of regular smokers will die of a smoking-related disease and have a reduced life expectancy of about 13 to 16 years as compared with nonsmokers.


Stopping smoking at age 60,50,40 or 30 can result in gains, respectively, of about three, six, nine or 10 years of life expectancy.Saturday, February 07, 2015

US Train Crash Kills India-born Investment Banking Executive


A 41-year-old Indian-born investment banking executive described as "extraordinary" by his colleagues has died in a fiery suburban train crash just outside the city.

Aditya Tomar, a vice president in JP Morgan's asset management division, was among six people killed Tuesday evening when the train hit a sports utility vehicle (SUV) stuck on the tracks in Valhalla, about 45 kms from here, and the first three carriages caught fire.
 
JP Morgan chief executive officer Jamie Dimon called his death "a terrible tragedy and loss".
 
The Indian Institute of Technology graduate was an expert in program trading and in using algorithms for stock trading, according to his Linkedin profile. He also had an advanced degree from Miami University and had worked for Barclay Capital and Morgan Stanley. He lived in Danbury in Connecticut state and was returning home from work.
 
"Aditya was an extraordinary colleague," JP Morgan said in a statement. "His leadership skills, sense of humour and tireless team spirit contributed to a better workplace for all of us in JP Morgan Asset Management."
 
His mother-in-law, Dee Persaud, described him as fun-loving, brilliant, kind and generous, not just to his wife, but to everyone around him, NBC Connecticut TV reported Thursday. "There is never a time he is not there for us," she told the station.
 
The Danbury News-Times quoted a family friend, Mina Patel, as saying that Tomar and his wife Reshma were known in the local Indian community as hard workers who helped others.
 
"Everybody has their dream when they come to America," the newspaper quoted her. "They were living theirs."
 
The TV station reported that Persaud said Tomar's body was identified from his dental records.


ఒబామాకు ఇండియాను కామెంట్ చేసే అర్హత ఉందా?!


వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే అమెరికాకు ఎంత ముచ్చటో! పెట్రోల్ నిల్వలున్న దేశాల్లో ప్రజలు స్వాతంత్ర్యం కోరుకొంటున్నారు అంటూ.. అక్కడ దిగబడే అమెరికా ఇండియా వంటి మెతక దేశాలకు శుద్ధులు చెప్పడంలో కూడా ముందుంటుంది! తను అనుసరించలేని.. తను విఫలమైన వ్యవహారాల్లో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది. ఇండియాలో మత సామరస్యత దెబ్బతింటోందని, ఇక్కడ మత విశ్వాసాలు అసహన సంఘటనలు ఎదుర్కొంటున్నాయని అమెరికా అధ్యక్షుల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు! 

బహుశా ఢిల్లీలో రెండు మూడు చర్చిలపై జరిగిన దాడుల ను దృష్టిలో ఉంచుకొని ఒబామా గారు ఈ మాట మాట్లాడిఉండవచ్చు. చాలా చిన్న సంఘటనలను పట్టుకొని మత విశ్వాసాలకు ఎదురైన విఘాతాలుగా అభివర్ణిస్తుండవచ్చు. అయినా ఈ హిందూఅతివాదులను ఈ విషయంలో నిందించాలి. వీళ్లు చేసే ఆకతాయి పనులు అమెరికా వంటి దేశం ఇండియాపై వేలెత్తి చూపే పరిస్థితిని కల్పిస్తున్నాయి. 


అమెరికా జాతి, మత సహనంలోఎంతటి శుద్ధపూసో ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చరిత్రలు తవ్వనక్కర్లేదు... ఒక్కో సంఘటనలనూ ప్రస్తావించనక్కర్లేదు.. దాదాపు మూడు నెలల క్రితం అమెరికాలో నల్లజాతిపౌరులు రోడ్డుకెక్కిన విషయాన్ని ప్రస్తావిస్తే చాలు అమెరికా జాతకం బయటపడుతుంది. అక్కడ జాతి వివక్ష ఎంతలా రాజ్యం ఏలుతోందో అర్థం అవుతుంది.  


ఒక అమెరికన్ నల్లజాతి కుర్రాడు. పేరు మైఖేల్ బ్రౌన్. మిస్సోరి రాష్ట్రంలోని ఫెర్గుసన్ ప్రాంతానికి చెందిన వాడు. రోడ్డు మీద ఆడుతూపాడుతూ ఉత్సాహంగా వెళుతున్నాడు. ఇంతలో ఒక పోలీస్ కు వాడి మీద అనుమానం వచ్చింది. తన చేతిలో గన్ ను కుర్రాడి మీదకు ఎక్కుపెట్టి "హ్యాండ్సప్..'' అన్నాడు. అయితే యుక్తవయసులో ఉన్న ఇగో తోటో ఏమోకానీ ఆ నల్లజాతి కుర్రాడు చేతులు పైకెత్తలేదు. చురచుర చూస్తూ నిలుచున్నాడు...అంతే విల్సన్ అనే ఆ పోలీస్ కు కోపం వచ్చింది.. ఆ కుర్రాడిని కాల్చి చంపేశాడు! నిర్ధాక్షిణ్యంగా ఆ కుర్రాడి జీవితాన్ని అంతం చేశాడు. చచ్చిపడి ఉన్న కుర్రాడి వద్ద ఎలాంటి ఆయుధం కానీ, గన్ కానీ లేదని తేల్చారు. దీంతో సదరు పోలీస్ పై కేసు నమోదైంది. 


ఆ తర్వాతే వ్యవహారం అడ్డం తిరిగింది. నిర్ధాక్షిణ్యంగా ఒక యువకుడిని కాల్చి చంపితే.. పోలీసు అయినా అతడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.అమెరికా చట్టాలు అవే చెబుతున్నాయి. అయితే ఆ తెల్లజాతి పోలీసుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ వ్యవహారంపై విచారించడానికి ఏర్పాటు అయిన గ్రాండ్ జ్యూరీ.. విల్సన్ ను నిర్దోషిగా అని తేల్చింది!  ఆ యువకుడిపై అనుమానంతోనే పోలీసు కాల్పులు జరిపాడు తప్ప.. అతడి తప్పేం లేదని జ్యూరీ అభిప్రాయపడింది! 


అసలు పోలిస్ కు ఆ అనుమానం ఎందుకు కలిగింది? ఆ యువకుడు నల్లజాతి వాడు అయినందునే కదా? అంటూ అమెరికన్ సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఆందోళననలు అందుకొన్నారు. ర్యాలీలు, ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, విధ్వంసం... కొన్ని రోజుల పాటు అమెరికాలో గత ఏడాది నవంబర్ లో ఈ ఆందోళన కార్యక్రమాలు అలజడిసృష్టించాయి. నల్లజాతి పౌరులంతా ప్రభుత్వంపై పోరాటమే చేశారు. జాతి వివక్ష తో ఇలాంటి దారుణాలు ఇంకెన్నాళ్లు? అంటూ నిలదీశారు! ఎంతో కష్టపడితే కానీ అమెరికన్ ప్రభుత్వం ఈ ఆందోళనను సద్దుమణిగేలా చేయలేకపోయింది.  


ఈ సంఘటన ఏ మధ్యయుగంలో జరిగినది కాదు.. మూడు నెలల కిందట జరిగిన వ్యవహారం ఇది. మరి ఇప్పుడు ఎవరైనా చెప్పవచ్చు.. అమెరికాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? ఇండియాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయా?! ఇక్కడ మత పరమైన విధ్వేషాలు రగిలినా.. విధ్వంసం జరిగినా.. అందులోరాజకీయ పార్టీల స్వార్థం... విషం చిమ్మే ఇస్లామిక్ ఉగ్రవాదమే కారణం. అయితే అమెరికాలో ప్రభుత్వ వ్యవస్థలు జాతి వివక్షను ఊపిరిగా పీల్చుకొంటున్నాయి.  


ప్రతి 28 గంటలకూ ఒక నల్లజాతి పౌరుడు అమెరికన్ పోలీసుల చేతిలో చంపబడుతున్నాడని అమెరికన్ అధ్యయనాలే చెబుతున్నాయంటే.. అక్కడిపరిస్థితి ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికాను ఏలుతోంది ప్రజాస్వామ్యపు ప్రభుత్వం కాదు.. తెల్లజాతి దురహంకారం నిండిన ప్రభుత్వం అని చెప్పవచ్చు. వ్యవస్థ అంతా తెల్లజాతి కనుసన్నల్లో నడుస్తోందని అర్థం చేసుకోవచ్చు. నల్లజాతి పౌరులు వివక్షకు ఎంతలా వివక్షకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.  


నల్ల జాతి ప్రజల వైపు అనునిత్యంఅనుమానపు చూపులే! పైకి మేడిపండులా కనిపించే అమెరికన్ సొసైటీ పొట్టనిండా పురుగులే! అంత వరకూ ఎందుకూ.. ఇండియాకు రిపబ్లిక్ డేకు అతిధిగా వచ్చినప్పుడు ఒబామా మహనీయుడే చెప్పుకొన్నాడు... తను కూడా జాతి వివక్ష బాధితుడినేని! 


మరి అలాంటి తన దౌర్భాగ్యపు దేశాన్ని సంస్కరించకుండా.. ఇండియాకు నీతులు చెబుతూ.. ఇండియాలో ప్రస్తుత పరిస్థితులను గనుక మహాత్ముడు చూస్తే కన్నీళ్లు పెడతాడు అంటూ ఒబామా అర్థం లేని మాటలను నిస్సిగ్గుగా వల్లెవేస్తున్నాడు. నల్ల జాతి వాడే అయినా.. అగ్రరాజ్య పీఠంలో కూర్చొన్నందున ఒబామాకు తెల్ల కామెర్లు సోకినట్టుగా ఉన్నాయి. బాధిత జాతివాడిగానే ఉంటూ.. గురివింద మాటలు మాట్లాడుతూ.. తమ జాతినే మోసం చేస్తున్నట్టుగా ఉన్నాయి ఒబామా మాటలు! మరి ఇలాంటి ఒబామాకు ఇండియా మత సహనం గురించి, జాతి సహనం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా?! 

Source: GA


Thursday, February 05, 2015

ICICI Chittoor Employee Alekhya Dupes Customers, Caught While Fleeing Country


Acting on tip off, Chittoor police on Wednesday arrested a woman employee of a private finance company  who duped customers to a tune of Rs 31 lakhs.
Alekhya, 24, who is working as an accountant in ICICI prudential a finance company, collected premium amounts from customers and deposited the same in her parent's accounts through online transaction. 

Alekhya's parents - Venkateshwara Rao and Rajya Lakshmi'  used to withdraw money from banks on the same day the amount was deposited. On a whole they withdrew Rs 31 lakhs. Alekhya has recently resigned from the bank on January 19.  ICICI management, which came to know of the fraud only on January 23, has  requested Nellore banks to freeze her parents' account.

So far, the bank management could only recover only  Rs 2 lakhs from Alekhya's parents accounts. 

Branch manager Sridhar lodged a complaint regarding the issue in Chittoor two town police station. CI Suryamohan Rao arrested Alekyha and her parents on Wednesday morning in Nellore.

It has also come to light that Alekhya's parents had pplied for passports in order to settle in Canada. The couple were arrested only due to the delay in getting their passports.

The Chittoor Police was in time to stop a fraud from fleeing the country after they learnt that she had duped customers to the tune of Rs 31 lakhs.


The accused Alekhya is a 24-year-old employee of ICICI Prudential. She would apparently collect premium amounts from customers and instead of depositing the same in their accounts, would transfer the same into her parent's account. Her parents Venkateshwara Rao and Rajya Lakshmi would however take out the deposited money to hide it. Alekha and her parents had made a master plan to flee the country with the money and had even applied for passports. She had recently even quit her job. Acting on a tip off, the police arrested Alekhya and her parents from Nellore. The culprits are now in custody.

Sunday, February 01, 2015

20 Of The Safest Cities In The World

The Economist’s Intelligence Unit has released a ranking of the safest major cities in the world, and Tokyo comes out on top.
The capital of Japan is followed by the sovereign city-state of Singapore and Osaka in Japan. The Economist’s Safe Index 2015 doesn’t simply measure crime, but rather has a wide-ranging view of safety.
Here are the factors it ranks 50 cities on:
 • Digital security — This measures the quality of a city’s cybersecurity, the frequency of identity theft, and other factors related to digital security.
 • Health security — This metric looks at average life expectancy of a city’s citizens as well as the ratio of hospital beds to the size of the population.
 • Infrastructure — This looks at factors like the quality of roads and the number of people who die from natural disasters.
 • Personal safety — This category looks at more traditional safety measures like crime, the level of police engagement, and the number of violent crimes. 
The Economist’s ranking looked at 50 cities and chose them based on regional representation and availability of data. New York and Los Angeles lead in digital security, while Zurich takes the top spot for both health security and infrastructure safety. Here’s how the other cities measure up over-all.

1. TOKYO

With a population of 13.3 million people, Tokyo is both the most populous and the safest city in the ranking. It also ranks number one for digital security and in the top five for personal safety and infrastructure despite its huge population and its earthquakes. The city is relatively well-off and ranks number one on the Index’s list of “upper-middle income cities” (with per capita gross domestic product (GDP) of between  $30,000 and $50,000).
Tokyo is famous for its nightlife and was immortalized in the movie “Lost in Translation.

2. SINGAPORE

An office worker walks along the Singapore River front during the lunch hour.
Singapore ranks number one in overall personal safety, according to the Index, which noted that traditional crimes like burglary and theft are at a decades-long low.
Singapore has notoriously tough penalties for all crimes, including low-level offenses, which might contribute to its extremely low crime rate, the BBC reported in 2013. At the time, the BBC also reported that Singapore had the second-lowest murder rate in the world (excluding Palau and Monaco).
With violent crime under control, the local police have been targeting cybercrime. President Tony Tan Keng Yam has set out to improve digital security and hopefully make Singapore a “smart city.” The city-state should have the funds to do that. It had the highest GDP per capita among “high income” cities (cities with more than $50,000 per capita GDP).

3. OSAKA

The Japanese city of 2.6 million ranks second in personal safety and sixth in health security. Like Tokyo, Osaka is relatively wealthy and ranks second for GDP, per capita among upper-middle income cities.
The city ranks lower in digital security than Tokyo, as it has fewer cyber security teams and privacy policies.

4. STOCKHOLM


The Swedish capital of 909,000 ranks seventh in digital security and 10th in health security. It’s the only non-Asian city to rank in the top five in personal safety. Like many European countries, Sweden has universal healthcare.

5. AMSTERDAM


This city of 820,000 is famous for its legal marijuana, but it also has amazing infrastructure that makes it one of the safest cities in the world. Amsterdam ranks fourth in infrastructure safety, a list dominated by high- and upper-middle income cities that have reduced car accidents and pollution from traffic congestion. With its pervasive cycling culture, Amsterdam has managed to do both. The city also ranks in the top 10 for personal safety. 

6. SYDNEY


This Australian city of 4.5 million people ranks in the top 10 for both infrastructure security and personal safety. However, Sydney lags behind in digital security and health security, in which it ranks 14th and 17th, respectively. 
Australia has some of the highest incidences of cybercrime in the world: Australians have become prime targets for internet fraud and identity thieves, according to the Daily Telegraph.

7. ZURICH


Zurich has one of the most expensive public transportation networks.
Zurich ranks the highest in the categories of health safety and infrastructure security, with its excellent universal health coverage and well-designed transport systems. The city’s wealth makes it easier to invest in urban safety: in the ranking’s “high income” category of cities with per capita GDP of $50,000, Zurich ranks second behind Singapore.

8. TORONTO


Toronto, the most populous city in Canada, is the best city to live in terms of safety, business environment, democracy, food security, cost of living, and livability, according to the Index. It also ranks in the top 10 in the categories of infrastructure safety and personal safety. Dubbed “Hollywood North,” Toronto is the frequent setting for films and movies that are supposedly filmed in the US.


9. MELBOURNE


The city of 4 million has the second-safest infrastructure of the 50 cities ranked and ranks eighth in the category of personal safety. It’s no coincidence that Melbourne has one of the highest life expectancies of any city in the world at 86 years. As the report notes, “Living in a safe and healthy urban environment can make a real and measurable difference to city inhabitants.” 
The report also found that it is the sixth-best city in the world to live in, when factors like safety and cost of living are taken into account. 

10. NEW YORK


New York is the only US city to make it into the top 10 safest cities overall, ranking second for health security and third for digital safety. The city has come a long way since 1990, when an average of six homicides occurred every day. Still, the city faces new dangers like terrorist threats and the potential of cyberwar that could shut down crucial infrastructure. 


11. HONG KONG


Hong Kong is the fourth-safest city on the list in terms of digital security, but it drops to 40th when it comes to the safety of its infrastructure. A high percentage of the city’s 7 million residents live in urban slums, and although its roads are high quality, Hong Kong has one of the highest rates of pedestrian deaths per year.
Still, the city ranks sixth in personal safety. The city has seen high levels of police engagement and patrolling since pro-democracy protests broke out late last year. 


12. SAN FRANCISCO


San Francisco recently hired the world’s first chief resilience officer — an official tasked with keeping track of everything that could test the city, from resource scarcity to social inequality. Currently, San Francisco ranks 10th in the category of infrastructure safety and eighth in digital security. The city also ranks fourth on the list of cities with the highest average incomes (those with per capita GDPs of over $50,000)

13. TAIPEI


The capital city of Taiwan is the 21st best city to live in overall, according to the report. Safety is not a problem in this city of almost 3 million, which ranks number five in the category of personal safety and ninth in the category of health security. Taipei has been at the center of rapid economic development. The city has a robust public transport system and many districts are undergoing urban renewal projects.


14. MONTREAL


Montreal is ranked as the second-best city to live in overall, with the sixth-best infrastructure and 11th-best digital security. As the second-largest city in Canada, Montreal is also the second-largest French-speaking metropolis on the planet (behind Paris) with a population of just over 4 million. Montreal plans to invest close to $1 billion to fix its aging roads and bridges over the next three years, according to the Montreal Gazette. 

15. BARCELONA


This Spanish city by the sea is one of the safest in terms of health security and personal safety. Barcelona has developed a sophisticated policing strategy, increasing police presence in the streets and on the subway. As a result, crime dropped by 32% in just over three years, the report states. The increased police presence has also made residents feel safer overall.

16. CHICAGO


Chicago ranks 10th in the category of digital security, but it has remained plagued by violent crime. To tackle its crime problem, the city has developed an algorithm to identify a “heat list” of individuals who are likely to be either the victims or perpetrators of a crime. Authorities then visit these individuals, warning each of them that they are at risk either of being caught or of being victimized.

17. LOS ANGELES


This city of 3.8 million people is ranked six in digital security, performing much better than many European cities on the list. Cybersecurity is a priority in the city. In 2013, the city’s mayor created a Cyber Intrusion Command Center to ensure the city was safe from cyberattack.
Still, Los Angeles was ranked #23 for personal safety. “Leaders in digital security must not overlook real-world risks,” the report noted. In 2014, Los Angeles violent crime went up for the first time in more than a decade. Prior to that, violent crime in the city had been declining as it has in the rest of America.

18. LONDON


London is the highest-ranking European city in terms of digital security (the city ranks 16). The city of 8.3 million has also seen falling crime rates, and in 2014 burglary was at its lowest rate in 40 years, BBC reported.


19. WASHINGTON D.C.


The capital of America is relatively affluent in addition to being safe. Washington, D.C. ranks seven among “high income” cities that have a GDP per capita of above $50,000. It ranks 17 for personal safety, 15 for digital security, and eight on the ranking for “best place to live.” While homicides went up slightly in DC in 2014, the District has seen a long-term decrease in violent crime.

It also has a reputation as a “high-amenity city,” according to a real estate expert quoted in an article last year in Forbes, which named DC as America’s “coolest city.”

20. FRANKFURT


The fifth-largest city in Germany, Frankfurt has a population of 691,518 and is considered to be “upper middle income” with a per capita GDP of US $30,000 to $50,000. It’s a major world financial center and houses the European Central Bank.
In 2011, Bloomberg named Frankfurt one of the cities with the “best quality of life,” noting the city has many garden restaurants and walking paths by the main river in town.


 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top