fvz

Sunday, January 12, 2020

The most powerful passports in the world in 2020

Your passport is your key through the doorway to the rest of the world. At least, that’s how we like to think of it – but in reality for many it’s every bit as much a barrier to global freedom. And that’s because different passports carry different powers to give you access to where you want to go. 

The Henley Passport Index, an annual ranking of the most powerful passports in the world based on how many destinations the holder can enter without a visa, A passport from Japan opens more doors than a passport from anywhere else in the world, according to the newly released index.

The index is an annual power ranking of passports determined by the number of destinations a passport holder can enter without a visa.

భారతీయ పాస్‌పోర్ట్‌ స్థానమెంత?

వీసా అవసరం లేకుండా 58 దేశాలు మాత్రమే తిరిగొచ్చే అవకాశం ఉన్న భారత పాస్‌పోర్ట్‌ 84వ స్థానంలో ఎంపికయింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మరోసారి జపాన్‌ పాస్‌పోర్టు ఎంపికయింది. సింగపూర్‌ పాస్‌పోర్టు ద్వారా ప్రపంచంలో వీసా లేకుండా 190 దేశాలు, దక్షిణ కొరియా, జర్మనీ పాస్‌పోర్టుల ద్వారా 189 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్‌ దేశాలు స్థానాలు క్రమంగా ఇండెక్స్‌లో పడిపోతూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతోపాటు బెల్జియం, గ్రీస్, నార్వే దేశాల పాస్‌పోర్టులు ఎనిమిదవ స్థానంలో ఎంపికయ్యాయి. ఈ ఐదు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 184 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్‌ దేశాలు 2015లో మొదటి స్థానంలో ఉండగా, గతేడాది ఆరవ స్థానంలోకి పడిపోయాయి.


 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top