About Ys Jagan
Personal life and religious beliefs
Jaganmohan Reddy was born December 21, 1972 in Pulivendula village of Kadapa District, Andhra Pradesh. He received his early education from Pulivendula and Hyderabad Public School. He founded the daily Telugu language newspaper sakshi and the television channel Sakshi TV.He is the chief promoter of Bharathi Cements.Jagan Reddy is a Christian, born to a Christian family (Protestant).
Political life
He started his political career by campaigning for Congress party in 2004 elections in Kadapa District, and in the 2009 elections he was elected as member of Parliament from Kadapa constituency as a member of the Indian National Congress.However, his political career took a new innings with the demise of his father, Chief Minister Y.S. Rajasekhara Reddy ("YSR"). His relationship with the Indian National Congress (INC) continuously deteriorated after his father's death.Odaarpu Yaatra
Six months after his father's death, he began an odarpu yatra (condolence tour) as promised earlier to go and meet the families of those alleged to have either committed suicide or suffered ill health on the news of his father's death. The Congress party's central leadership directed him to call off his odarpu yatra, and order which he defied leading to a fallout between the high command and himself. He went ahead with the yatra, stating that it was a personal matter.2011 By-Election
Jagan as a president of YSR Congress faced by-election from the Kadapa constituency and won by the biggest margin in Indian history with a majority of 545,043 votes.Fallout with Congress
On November 29, 2010, he resigned, after a fallout with the Congress party high command.He announced on 7 December 2010 from Pulivendula that he would be starting a new party within 45 days. In February, 2011, he took over a party which had existed on paper only since the prior July, and was officially recognized on February 16 as president of the YSR Congress Party.
YS Jagan Mohan Reddy Personal Outline
In Brief | Details |
Full Name | Yeduguri Sanditi Jagan Mohan Reddy |
Father Name | Late Dr. Yeduguri Sanditi Rajasekhara Reddy |
Mother Name | Yeduguri Sanditi Vijaylakshmi |
Sister Name | Sharmila |
Uncle Name | Y.S. Vivekananda Reddy |
Famous Name | Jagan, Jagan Anna, Jagan Reddy and Yuvanetha |
Date of Birth | Thursday 21 December 1972 |
Age | 47 Years |
BirthPlace | Jammalamadugu, YSR District |
Education | B.Com (Nizam College, Hyderabad) & M.B.A (London) |
Religion | Christian Protestant |
Marriage Date | Wednesday 28 August 1996 |
Spouse | Smt.Bharathi Reddy |
Children | 2 Daughters (Harsha Reddy, Varsha Reddy) |
Shirts Brand | Polo, Ralph Lauren |
Profession | Politician, Industrialist,Enterprenuer,Media Mogul |
Political Party | YSR Congress Party or Yuvajana, Shramika, Rythu Congress Party |
Founded | Saturday 12 March 2011 |
Election Symbol | Ceiling Fan |
IN BRIEF:
Full Name: Yeduguri Sanditi Jagan Mohan Reddy
Famous Name: Jagan, Jagan Anna, Yuvanetha, YSJ
D.O.B: 21-Dec-1972 (Thursday)
Age: 47 Years
BirthPlace: Jammalamadugu, YSR District
Education: B.Com (Nizam College, Hyderabad) & M.B.A (London)
Spouse: Smt.Bharathi Reddy
Children: 2 Daughters (Harsha Reddy, Varsha Reddy)
Marriage Date: 28-Aug-1996 (Wednesday)
Shirts Brand: Polo, Ralph Lauren
Profession: Politician, Industrialist,Enterprenuer,Media Mogul
1) జగన్ కు ఇష్టమైన సినిమా ఏంటి?
ఎప్పుడూ జనంలోనే ఉండి, జనం కోసమే పోరాడే వైఎస్ జగన్.. సినిమాలు చూస్తారంటే మీరు నమ్ముతారా? కానీ ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పిల్లలతో కలిసి సినిమాలు చూడటాన్ని ఇష్టపడతారు. అలాగే తన చిన్నతనంలో 'స్టార్ వార్స్' చిత్రాన్ని పదే పదే చూసేవారు. ఆ సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం.
2) జగన్ ఆటలు ఆడతారా?
చిన్నతనంలో ఆయనకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. తన స్నేహితులతో కలిసి ఆడేవారు కూడా.
3) జగన్ తన పిల్లలకు ఇచ్చిన బహుమతి ఏంటి?
బంధాలు, అనుబంధాలకు వైఎస్ జగన్ అత్యంత విలువనిస్తారు. తప్పుడు కేసులలో తనను జైలుపాలు చేసి, కుటుంబం నుంచి దూరం చేసినప్పుడు ఆయన తరచుగా తన కుమార్తెలకు లేఖలు రాసి, వాటిని వాళ్ల పుట్టిన రోజు బహుమతిగా అందజేశారు.
4) జగన్ జీవన శైలి ఎలా ఉంటుంది?
ఆయన చాలా నిరాడంబర జీవితం గడుపుతారు. సాదాసీదా ఆహారాన్నే ఆయన ఇష్టపడతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన ఆహారం.. పప్పన్నం
5) జగన్ భక్తిపరుడా?
5) జగన్ భక్తిపరుడా?
తన ప్రసంగాలలో వైఎస్ జగన్ పలుమార్లు దేవుడిని ప్రస్తావిస్తారు. ఆయనకు దైవభక్తి అపారం. సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్రంగా గాయపడినప్పుడు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి రోజూ 25-30 నిమిషాల పాటు దైవప్రార్థన చేస్తారు.
‘వైఎస్ జగన్.. కామ్ గోయింగ్ స్టూడెంట్’
‘వైఎస్ జగన్.. కామ్ గోయింగ్ స్టూడెంట్’
- ఎక్కువ సమయం లైబ్రరీలోనే ఉండేవారు
- వైఎస్ జగన్‌లో పట్టుదల చాలా ఎక్కువ
- తండ్రి స్థాయికి ఎదుగుతారని అప్పుడే అనుకునేవాళ్లం
- మా పూర్వ విద్యార్థి ముఖ్యమంత్రి కావడం గర్వకారణం
- ప్రగతి మహావిద్యాలయ కళాశాల అధ్యాపకుల వెల్లడి
‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కామ్ గోయింగ్ స్టూడెంట్. ఆయనలో పట్టుదల చాలా ఎక్కువ. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళతారని అప్పట్లోనే అనుకునేవాళ్లం. చదువుకునే రోజుల్లో ఆయన ఎక్కువ సమయం లైబ్రరీకే కేటాయించేవారు. పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. మా పూర్వ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావటం మాకు గర్వకారణం’ అని ఆ అధ్యాపకులు ఉప్పొంగిపోయారు. కళాశాల సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ గార్డులు సైతం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
హైదరాబాద్ నగరం హనుమాన్ టేక్‌డిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1991 నుంచి 1994 వరకు బీకాం డిగ్రీ చదివారు. శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలకు దేశంలోనే రెండో కామర్స్ కళాశాలగా పేరుంది. తమ కళాశాల పూర్వ విద్యార్థి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శనివారం మిఠాయిలు పంచారు. టపాసుల మోత మోగించి సంబరాలు చేసుకున్నారు. ‘వైఎస్ జగన్ ఎంతో చురుకైన విద్యార్థి. ఎంతో బాధ్యతగా ఉండేవారు. క్రమశిక్షణతో మెలిగేవారు’ అంటూ పలువురు అధ్యాపకులు నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. అత్యధిక ఎంపీలను గెలిపించుకుని.. రాష్ట్రాన్ని దేశస్థాయిలో మూడో స్థానంలో నిలపటం ఆషామాషీ విషయం కాదు’ అని అధ్యాపకులు, సిబ్బంది వ్యాఖ్యానించారు.
బీకాం చదివే రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లైబ్రరీలో ఎక్కువగా ఉండేవారు. తన పని తాను చేసుకుంటూ మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థి. జగన్ చదివే రోజుల్లో ప్రొఫెసర్ వేదాచలం ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో 1991 బ్యాచ్ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అందులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగటం గర్వకారణం. ఆయనను అధ్యాపకుల బృందం తరఫున సత్కరించుకుంటాం.
– వై.కృష్ణమోహన్ నాయుడు, ప్రిన్సిపాల్, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల
హైదరాబాద్ నగరం హనుమాన్ టేక్‌డిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1991 నుంచి 1994 వరకు బీకాం డిగ్రీ చదివారు. శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలకు దేశంలోనే రెండో కామర్స్ కళాశాలగా పేరుంది. తమ కళాశాల పూర్వ విద్యార్థి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శనివారం మిఠాయిలు పంచారు. టపాసుల మోత మోగించి సంబరాలు చేసుకున్నారు. ‘వైఎస్ జగన్ ఎంతో చురుకైన విద్యార్థి. ఎంతో బాధ్యతగా ఉండేవారు. క్రమశిక్షణతో మెలిగేవారు’ అంటూ పలువురు అధ్యాపకులు నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. అత్యధిక ఎంపీలను గెలిపించుకుని.. రాష్ట్రాన్ని దేశస్థాయిలో మూడో స్థానంలో నిలపటం ఆషామాషీ విషయం కాదు’ అని అధ్యాపకులు, సిబ్బంది వ్యాఖ్యానించారు.

– వై.కృష్ణమోహన్ నాయుడు, ప్రిన్సిపాల్, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల
Watch YSR Congress leader Y. S. Bharathi sharing her
views on relationship with her husband Y. S. Jaganmohan
Reddy
views on relationship with her husband Y. S. Jaganmohan
Reddy