fvz

Friday, January 31, 2014

ఇదీ సంగతి!

కమ్మ సామజిక వర్గానికి చెందిన యజమానుల అధీనం లోని News మీడియా వివరాలు 

News papers

1) Eenadu - Cherukuri Ramoji Rao
2) Andhra Jyothi - Vemuri Radha Krishna



Television


1.TV9:రవి ప్రకాష్ చౌదరి/రజనీకాంత్ చౌదరి
2.NTV:తుమ్మల నరేంద్ర చౌదరి
3.TV5:బొల్లినేని రాజగోపాల్ నాయుడు
4.ABN/ఆంధ్ర జ్యోతి:రాదాక్రిష్ణ చౌదరి 
5.CVR:చలసాని వెంకటేశ్వర రావు చౌదరి 
6.MahaTV: ఐ వెంకట్ రావు చౌదరి/సుజన చౌదరి 
7.ETV/ఈనాడు:రామోజీ రావు చౌదరి
8.Studio N: నార్నే శ్రీనివాస్ రావు చౌదరి
9.10TV:వీరభద్రం చౌదరి
10.6TV:పయ్యావుల కేశవ్ చౌదరి/లోకేష్ 
11.Gemini News : అక్కినేని మనోహర్ చౌదరి 
12.telugu.oneindia.in:కంటంనేని చౌదరి


Source:Kammas World

Tuesday, January 21, 2014

సాక్షి "డింగ్ - డాంగ్" ఇక లేనట్టేనా??


ధర్మవరపు సుబ్రహ్మణ్యం - ఆనందో బ్రహ్మ అంటూ బుల్లితెరపై నవ్వులు పూఇంచాడు. మాకు తెలుసు బాబు అంటూ వెండి తెరపై కితకితలు పెట్టాడు. వెల్ కం టు డింగ్-డాంగ్ అంటూ సాక్షి బుల్లితెరపై రాజకీయ నాయకుల మీద కామెడీ చేసాడు. సాక్షి ఛానల్లో ఈ ప్రోగ్రాం ఎంతో ఆకట్టుకునే విధంగా, సగటు సామాన్య మానవుడికి రాజకీయ చమక్కులు, చురకలు అర్థం అయ్యేలా రూపొందించి, ధర్మవరపు చేత హోస్ట్ చేయించారు. సాక్షి ఛానల్ లో నాలుగు సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రసారమయిన డింగ్-డాంగ్ తో సగటు ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయి ఎంజాయ్ చేసాడు.

ఎంతో ప్రాచుర్యం పొంది, అవార్డ్స్ తేచి పెట్టిన ఇలాంటి ప్రోగ్రాంని ధర్మవరపు అకాల మరణంతో సాక్షి ఛానల్ కనుమరుగు చేసింది. ఎంత గొప్ప నటుడు అయినా,కళాకారుడు అయినా, రాజకీయ నాయకుడు అయినా ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి శాశ్వత కనుమరుగు ప్రయాణం చేయాల్సిన వాళ్లే. ఇది జగమెరిగిన సత్యం. వ్యక్తులు కనుమరుగు అయినంత మాత్రాన ఎంతో గొప్పగా ప్రసారం చేసి, కీర్తించబడ్డ ఇలాంటి ప్రోగ్రామ్స్ ను ఆపి వేయటం తగదు అని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.


సాక్షి ఛానల్ ఇప్పటికి అయినా కళ్ళు తెరుచుకొని, ధర్మవరానికి ప్రత్యానయంగా, వేరే ఒక హోస్ట్ చేత ఈ ప్రోగ్రాం మళ్ళి రెగ్యులర్ గా  టెలికాస్ట్ చేయిస్తే సగటు ప్రేక్షకులు  ఆనందిస్తారు.


Monday, January 20, 2014

లౌక్యం తెలియని మూర్ఖపు పొలిటీషియనా జగన్ ?

తండ్రిని తలచుకొని కొడుకు పెట్టిన వై.సి.పి. కి దగ్గరవ్వాలని వచ్చినవారందరికి జగన్ చుక్కలు చూపిస్తున్నాడా?? గడిచిన రెండు సంవత్సరాలలో మెల్లగా ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు. ఇలా వై.సి.పి. నుంచి బయటకు వచ్చి రాగానే మొదటగా జగన్ తీరు, వ్యవహారశైలి మీద బాణాలు ఎక్కుపెడుతూ తమకు వై.సి.పి. లో జరిగిన అన్యాయం, అవమానాలను మీడియా ముందు ఏకరువు పెడుతున్నారు. 




 చాదస్తపు మొగుడు చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు అన్న చందనా, జగన్ పార్టీలో సీనియర్ నాయకులు సలహాలు చెబితే వినడు, చిన్న నాయకుల మాట అసలే వినడు. సినిమా హీరో రాజశేఖర్,జీవితాలను పెద్దాయన రాజశేఖర రెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. అదే హీరో రాజశేఖర్,జీవితాలు జగన్ కి దగ్గరవ్వాలి అని విపరీతంగా ప్రయత్నం చేసారు. విగ్గులు పెట్టుకొని, సినిమా డ్రెస్సులు వేసుకొని జగన్ పెట్టిన రైతు సభలలో రావొద్దు అంటూ గట్టి సంకేతాలు జగన్ నుంచి వెళ్లాయి. దెబ్బకి రాజశేఖర్,జీవితాలు వై.సి.పి. కి గుడ్ బై చెప్పారు. పైగా సినిమా వాళ్ళ గ్లామర్ కన్నా, జగన్ కి తన మీద జనాలలో రెట్టింపు గ్లామర్, అభిమానం ఉందన్న గట్టి మూర్ఖపు నమ్మకం ఉంది. ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఒక్కప్పటి నటి రోజా గారిని ఎందుకు వై.సి.పి. ఆదరించింది. ఒకరికి ఒక న్యాయం, మరి కొందరికి వేరొక న్యాయం. ఇదెక్కడి సోద్యం జగనూ ? రాజశేఖర రెడ్డి సినిమా వాళ్ళ విషయంలో ఇలా ఎప్పుడూ నియంతలా ప్రవర్తించలేదు. 



తండ్రి మీద ఉన్న అభిమానంతో, కొడుకు పెట్టిన వై.సి.పి. పార్టీ లోకి కొండా దంపతులు మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచి, నిస్వార్ధంతో పార్టీకి, ప్రజలకి సేవ చేద్దామని వస్తే, ఒక్క M.L.C.సీటు కోసం, కొండా దంపతుల్ని శాస్వతంగా దూరం చేసుకున్నాడు జగన్. 

గడిచిన ఇరవై ఏళ్ళలో మచ్చ లేని నాయకుడు సబ్బం హరి గారు అకస్మాత్తుగా పార్టీకి, జగన్ కి దూరం అవటం వెనుక కారణాలేంటో ఆయన మాటలలోనే వినండి.

Thursday, January 16, 2014

Friday, January 10, 2014

Arvind Kejriwal on AAP's National Membership Drive

As Aam Aadmi Party kicked-off its National Membership drive, Delhi Chief Minister Arvind Kejriwal addressed the media and said the party is targeting to get one crore members till 26th January.


One Crore Aam Aadmi Party Members by January 26


Here are the highlights: 
  • On 077 98220033 sms name and STD code, Vidhan Sabha name or call to become a member and a membership number is allotted
  • You will receive an sms regarding your membership and a code is allotted
  • Five ways of becoming a member
  • No fee to be charged
  • Only one membership can be done from one mobile phone
  • Target is to get 1 crore members till 26th January
  • Membership to continue post 26th January as well
  • Whoever wants to be a part of 'main bhi aam aadmi' can enroll
  • So far 3 Lakh membership online
  • Manual slips not calculated so far
  • No threat to my life
  • Don't need security, my life line is very long

1 Nenokkadine Movie Review

Movie Details

Banner: 14 Reels Entertainment
Cast: Mahesh Babu, Kriti Sanon, Gautham Krishna, Nassar, Anu Hassan, Sayaji Shinde, Pradeep Rawat, Kelly Dorji, Vikram Singh, Posani Krishna Murali, Srinivasa Reddy, Anand, Supreet Reddy, Sophie Choudry etc
Story, Screenplay, Dialogues, Direction: Sukumar
Cinematography: Ratnavelu
Music: Devi Sri Prasad
Editing: Karthika Srinivas
Producer:  Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara
Release Date: 10-01-2014

Rating

Director Rating (25 points): 7.5
Music Rating (25 points): 7.5
Artists Performance Rating (25 points): 15
Prod & Technical Rating (25 points): 15
Total ( Out of Hundred ): 45 / 100 = 2.25 / 5
Rating
2.252.252.252.252.25


Movie Story

Gautham (Mahesh Babu) is a Rockstar who believes that he has a bitter past where his parents are killed by three people while people think he is an orphan suffering from psychosomatic anarchy. After examining, doctors confirm his suffering from neuro psychological disorder which is the reason for uncertain illusion about his past. TV journalist Sameera (Kriti Sanon) follows Gautam to Goa to know about his past wgere a tomantic track runs between.

Story then shifts to London in second half with Gautham and Sameera. Once a Taxi driver (Naasar) and the man in Gautham's illusion hints on how Gautham's parents are killed by two members (Pradeep Rawat and Kelly Dorji), who are other two. According to this, Gautam's father is a scientist who has done the research on ‘golden rice’ to help farmers. But, villains kills him with business attitude. Real and major, twist in the tale is Gautham still unable to identify a missing link in rediscovering his past?
Advantages
1 Mahesh Babu performance
2 Gautam Krishna cameo
3 Action sequences
4 Devi Sri Prasad background score
5 Ratnavelu cinematography
Drawbacks
1 Complexity in screenplay
2 Confusing plot
3 DSP songs
4 Lack of entertainment
5 Lengthy Runtime
6 Kriti Sanon performance


Analysis

Nenokkafine is on screen, Mahesh Babu one man show and off screen, Sukumar's one man show. Mahesh's erformance is outstanding especially in interval block. He has excelled in multishaded character with ease but this kind of over seriousness might be boring for normal audience confusing in many scenes unable to find, whether the story is running real or is it Mahesh Babu's illusion. Lower class and mass viewers may not understand this intelligent and innovative screenplay. Runtime is other big disadvantage. Though hard work of Mahesh Babu and Sukumar is seen, it is still confusing. Particularly, the dances of Mahesh Babu in Sayonara song is awesome. Action sequences of Peter Heins are as good as Hollywood.

Mahesh Babu son Gautam Krishna is other major asset. The young lad played quite well. He is next superstar to watch out in future. Kriti Sanon looked glamorous while performance is pale. Sukumar earlier made some psychological entertainers with enough comedy. This time, he failed to handle a star hero Mahesh Babu in Nenokkadine which is also a psychological thriller with zero commercial value. Sukku has chosen a wrong subject for Mahesh Babu, despite the film will bee bold lettered and underlined in Super star career.
Songs are not catchy and Devi Sri Prasad provided superb background score. Ratnavelu cinematography is exceptional. 14 Reels entertainment production values are marvelous. Tollywood audience are yet to reach this intellegence levels. Overall, Nenokkadine is a disappointment and commercially doubtful in all areas.
Movie Result: Flop
Lastline: Sukumar Paithyam at Peaks

Thursday, January 09, 2014

Telugu Cinema Has To Change; Uday Kiran



షూటింగ్ మధ్యలోనే ఆగిన ఉదయ్ కిరణ్ సినిమాలు ఇవే


ఉదయ్ కిరణ్ మృతి కి సంభందించి రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి .ఆఫర్ లు లేక ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం ఫ్యామిలీ గొడవల వల్ల ఇలా చేసి ఉంటాడని అంటున్నారు
అయితే ఉదయ్ కి కొంతమంది సినీ పెద్దల వల్లనే అన్యాయం జరిగిందని నమ్మే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది .ఇప్పుడు ఉన్న చాల మంది హీరోల కంటే నటన పరంగా, గ్లామర్ పరంగా ఉదయ్ ఎన్నో రెట్లు నయమని కాని కేవలం బ్యాగ్రౌండ్ లేనందునే ఉదయ్ను తోక్కేసారని చెప్తున్నారు. .ఇప్పుడు అది నిజమేనా అన్నట్టు ఉదయ్ నటించి మధ్యలో ఆగిపోయిన సినిమాల లిస్టు బయటకు వచ్చింది.
షూటింగ్ మధ్యలో అనివార్య కారణాల వల్ల ఉదయ్ వి 9 సినిమాలు ఆగిపోయాయి .. వాటి వివరాల్లోకి వెళితే
1)  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో.. అంజన ప్రొడక్షన్స్ సంస్థ (నాగేంద్రబాబు) నిర్మాణంలో ఉదయ్ కిరణ్ జంటగా అసిన్ నటించాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది
2)  ఉదయ్ రెండు భిన్న పాత్రలలో తమిళ దర్శక, నిర్మాత ఏఎం రత్నం సూర్య మూవీస్ ‘ప్రేమంటే సులువు కాదురా’ సినిమా దాదాపుగా ఎనబై శాతం షూటింగ్ పూర్తయ్యాక ఆగిపోయింది . ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం హైదరాబాద్ వచ్చినప్పుడు చిరు కాంపౌండ్ ఒత్తిడి మేరకే ఈ సినిమా రద్దు చేసామని చెప్పారని వార్తలు వస్తున్నాయి
3). బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో సగంపైగా తెరకెక్కిన ‘నర్తనశాల' సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ అభిమన్యుని పాత్రలో నటించాడు.
4)  ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ లో ఉదయ్ కిరణ్ & అంకిత కాంబినేషన్ లో ఆగిపోయిన ఓ సినిమా.
5). హిందీ సినిమా జబ్ వుయ్ మెట్ తెలుగు వర్షన్ సన్నాహాలు జరగగా ఇందులో ఉదయ్ కిరణ్ కు జోడిగా త్రిషను కూడా ఎంపిక చేసిన తర్వాత సినిమా ఆగిపోయింది.
6). తమిళ, తెలుగు సినిమాలను నిర్మించే సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో ఓ సినిమాకు సన్నాహాలు జరగగా ఇందులో ఉదయ్ కిరణ్ జోడిగా సదాను ఎంపికచేశారు.
7). ఆదిశంకరాచార్య అనే మరో సినిమా కూడా షూటింగ్ మొదలై ఆర్ధికపరమైన కారణాల వలన ఆ సినిమాకు షూటింగ్ దశలోనే బ్రేక్ లు పడ్డాయి.
8). అప్పటికే రెండు భారీ హిట్స్ దక్కించుకున్న ఎంఎస్ రాజు మనసంతా నువ్వే.. నీ స్నేహం తర్వాత ఉదయ్ తో మరో సినిమాకు కూడా సన్నాహాలు చేసారు. ఎందుకో ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు.
9). వైవిధ్యమైన కథలతో సినిమాలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి కూడా ఉదయ్ తో ఓ సినిమాకు రంగం సిద్దం చేసుకోగా నిర్మాతల కారణాల వలన ఆ సినిమా మొదలుకాలేదు.
ఈ ఆగిపోయిన సినిమాల చిట్టా చూస్తే.. నిజంగా ఇన్ని అవకాశాలు ఉదయ్ బ్యాడ్ లక్ వల్లనే పోయాయా? లేక అంటా ఆరోపిస్తున్నట్టు ఎవరైనా పెద్ద మనుషులు కావాలనే చేసారా అనే అనుమానం రాకమానదు..వీటిలో కనీసం సగం సినిమాలు కార్యరూపం దాల్చిన ఉదయ్ లైఫ్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది కదూ...

Wednesday, January 08, 2014

Deep Freeze In North America; 21 Dead













అమెరికాకి మంచు గండం..!




Tuesday, January 07, 2014

In Remembrance of Uday Kiran


కడతేర్చుకు వెళ్లిపోయావా నేస్తం! 
చాలంటూ రంగులప్రపంచాన్ని వదలి 

తలపోసినవేవీ కొనసాగకపోగా 
అంతర్మధనం బరువు బరువు కాగా 
అటు చూస్తే.. ఇటుచూస్తే.. ఎవరూ 
చిరునవ్వూ చేయూతా ఇవ్వక` 
మురికితనం కరకుతనం 
నీ సుకుమారపు మనసుపొరకు గాయంచేస్తే 
అటుపోతే, ఇటుపోతే అంతా 
అనాదరణతో, అలక్ష్యంతో చూసి.. 
ఒక్కణ్నీ చేసి వేధించారని, బాధించారని.. 
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళిపోయావా, నేస్తం! 
కడతేర్చుకు వెళిపోయావా, నేస్తం!

దొంగలంజకొడుకులసలే మెసలే 
ఈ సినీలోకంలో కొనసాగజాలక 
కడతేర్చుకునే వెళిపోయావా, నేస్తం! 
చిరునవ్వులనే  లోకానికి వదిలేసి... 
అడుగడుగునా పొడచూపే 
అనేకానేక శత్రువులతో పొంచి, 
చీకట్లో కరవజూసే వంచకాల సినీజగతితో 
పొసగక ఒత్తిళ్లెరగని మానసిక ప్రశాంతత` 
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్‌ నేస్తం! 

ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం! 
ఎన్ని ఆశలు బతుకుపై పెట్టుకున్నావో.. 
ఎన్ని కలలు హీరోగా నిర్మించుకున్నావో.. 
అన్నీ తన్నివేశావా, నేస్తం! 
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం! 
‘మనసంతా నువ్వే’లో ఇంకా నిన్నగాక 
మొన్న నీ ప్రేమను చూసినట్లే ఉంది 
‘చిత్రం’ గ్రాండ్‌ ఎంట్రీ తోటే తెలుగమ్మాయిలు 
దాచేసుకున్న నీనవ్వు కనబడకుండా 
కరిగిపోయిందా ఇంతట్లోనే! 
‘నువ్వు`నేను’ పునాదుల మీద నువ్వు 
నిర్మించుకున్న కలల సౌధం జ్ఞాపకం ఉందా? 

టాలీవుడ్‌ రంగుల తీరంలో 
నువ్వు అన్నీ పిచికగూళ్లేనా కట్టింది? 
సినిమానే సమస్తం అనుకొని, ఆకలీ, నిద్రా లేక,  
ఎక్కడ ఉన్నావో, ఎక్కడకు పోతావో తెలియని ఆవేశంతో,  
చుక్కలలో అవకాశాలను లెక్కిస్తూ ఎక్కడకో పోతూన్న 
నిన్ను రెక్కపట్టి నిలబెట్టి ఈ లోకం 
ఎన్నెన్ని వక్రపు మోసాలను చూపించి, 
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,  
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి, 
శపించిందో, శఠించిందో కదా నిన్ను! 
తుదకు నిన్ను అనంతాత్మక్షోభలోన ముంచి 
భవిష్యత్తుపై అనురక్తిని మొగ్గలోన తుంచి 
అభిమానుల్లో విలాపాగ్నులు, 
వారి గుండెలలో ఆగ్రహజ్వాలలు  రేపి 
నీబాటలోని యువతరం దారిలో 
భయాల బ్రహ్మచెముడు డొంకలు కప్పి... 
నిను తలచుకున్నప్పుడెల్లా తనువులో, అణువణువులో 
అత్యంత భయంకర అనుమానాలను రేకెత్తిస్తూ 
ఎక్కడకు వెళిపోయావయ్యా నువ్వు! 

ఎందరి కళ్లు తెరిపిస్తావయ్యా నువ్వు! 
ఎవరు దు:ఖించారులే నేస్తం! 
నువ్వు చనిపోతే, ఏదో ఆప్తులూ, 
అభిమానులూ కొందరు తప్ప! 
ఆకాశం పడిపోకుండానే ఉంది! 
ఆఫీసులకు సెలవులేదు! 

సినీ కోటరీలలో ఫుల్‌బాటిళ్లు 
ప్రతిసాయంత్రం గల్లుమంటూనే ఉన్నాయి! 
కమ్మిన టీవీ గొట్టాల మధ్య సాశ్రు 
నేత్రాలు ప్రదర్శించిన వారు కొందరే! 
పొంచిన టీవీ కన్నులకు చిక్కక 
ఇళ్లలో పార్టీ చేసుకున్న వారే అనేకం! 
ఎవరి ఆనందంలో వాళ్లు! 
ఎవరి అక్కసుతో వాళ్లు! 
ఎవరికి కావాలి, నేస్తం! 
ఏమయిపోతేనేం నువ్వు? 
ఎవ్వరూ నీకై విలపించడం లేదులే! 
ఎవరికి కావాలి, నేస్తం!

నువ్వు మనోఫలకంపై ఒక 
తూటాకు బలి అయితే, 
కనబడని విరక్తి నిన్ను కబళిస్తే 
అందని చేయూత నిన్ను మంత్రిస్తే! నిమంత్రిస్తే! 
ఎవరికి కావాలి నీ నేస్తం! ఏమయిపోతేనేం నువ్వు? 
ఎవరి బురదతో వారు రోజూ తయారు! 
ఎవరి బురఖా వారు తగిలించుకున్నారు! 
అందరి కళ్లకూ అసూయలు మొలిచాయి! 
అందరి మెదళ్లనూ కుట్రలు కరిచాయి! 
వారిని నువ్వు పోల్చుకోలేవు! లేదు, నేస్తం! లేదు... 
నీ వైభవగతం వారిని భయపెట్టక మానలేదు! 

కుట్రలతో ఆశల్ని కూల్చేయడం  
నీమీదనే ప్రయోగించారు వాళ్లు! 
నీ వెనక గోతులు తవ్విన శక్తుల బలం మాకు తెలుసు! 
విచారం వద్దులే అయినప్పటికీ! 
ఎంత కుట్రకు అంత శిక్షను` 
పైవాడు ఇప్పటికే వారికి ప్రసాదించే ఉన్నాడు! 
నీ సాహసం ఒక ఉదాహరణ! నీ జీవితమే ఒక పాఠం! 
నిన్న నీదైన పోరాటమధనం ఇవాళ అందరిదీ కాక తప్పదు! 
కావున ఈ కుట్రలు నిండిన 
రంగుల ప్రపంచంలో నీ చావు డప్పు మోగిస్తున్నది! 
ఇక్కడి సజీవి పిశాచాల హననానికి 
నీ ఆత్మ ప్రేతాత్మగా పూనుకోవలసి ఉన్నది! 
అందుకో.. ఈ ఆవాహన మంత్రం.. 
సినీజగతి బాగుకోసం ఆహ్వానపత్రం... 
ఇలా చూడు ఓ నేస్తం 
నీ జీవితమొక క్షుభిత వంచిత మహాప్రస్థానం...

Source: Greatandhra.com

Monday, January 06, 2014

Uday Kiran Donated His Eyes To LV Prasad Eye Institute


Telugu Actor Uday Kiran Commits Suicide By Hanging Himself : R.I.P.










‘ఎవరు తొక్కారో...అందరికీ తెలుసు’

నటుడు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడం వెనక...తీవ్ర నిరాశే కారణమని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ...అసలు ఆ  స్థితికి రావడానికి ఎవరు కారణమన్నది టాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు తేజ...‘ఎవరు తొక్కేశారో అందరికీ తెలిసిన విషయమే కదా’ అంటూ ఘాటుగా స్పందించడంతో మళ్లీ దీనిపై పరిశ్రమలో అంతర్గతంగా చర్చ మొదలైంది. స్టార్టింగ్‌లో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆకాశమే హద్దుగా కొనసాగింది. చిరంజీవి పెద్ద కుమార్తెతో వివాహం రద్దయ్యాక అతనికి ప్రాధాన్యం తగ్గిపోయిందనేది ఒక వాదన. కావాలనే అతడిని తొక్కేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి.








ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. తన ప్రతిభతో గుర్తింపును సొంతం చేసుకున్న ఉదయ్...తన పరిస్థితి తలకిందులు కావడంతో జీర్ణించుకోలేక పోయాడని అంటున్నాడు డైరెక్టర్ తేజ. ‘ఉదయ్ కిరణ్ మంచి వ్యక్తి.. ఒకరికి హానీ చేసేవాడు కాదు. చిత్ర పరిశ్రమలో అతడిని తొక్కేశారా లేదా...ఎవరు తొక్కేసారన్నది కూడా మీడియాకే ఎక్కువగా తెలుసు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి మరణవార్త విని షాక్‌కి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఉదయ్ కెరీర్ బాలేనందున కొంత కాలం తర్వాత అతనితో సినిమా చేద్దామని అనుకున్నానని.. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమంటూ చెప్పుకొచ్చారు.












మరోవైపు...చలన చిత్ర సీమలో ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి అకాలమరణం పాలైతే అయ్యో అంటారే తప్ప కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయరని సీనియర్ క్యారెక్టర్ నటి పావలా శ్యామల కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ర్టీ తొలినాళ్లలో  మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యే శరణ్యమని అనుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఉదయకిరణ్ ఎంత మానసికక్షోభ అనుభవించి ఉంటే ఇంతటీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని..అతనికి కష్టకాలంలో ఎవరైనా అండగా ఉండి ఉంటే బాగుండేదన్నారు.

Saturday, January 04, 2014

Modi Launches Mobile App 'INDIA 272+' For BJP Supporters

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సాంకేతిక విప్లవంలో దూసుకుపోతున్నారు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యమున్న 'ఇండియా 272 ప్లస్' అనే మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించినట్టు వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వలంటీర్లు పార్టీ కార్యక్రమాల గురించి తాజా అప్ డేట్స్ తెలుసుకోవచ్చని, వారి అభిప్రాయాలను కూడా పంచుకునే వెసులుబాటు ఉందని మోడీ వెబ్ సైట్లో తెలిపారు.

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top